Nani: నాచురల్ స్టార్ నాని తాజాగా దసరా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరి నాని నటించిన సినిమాలలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ సినిమా సౌత్ ఇండస్ట్రీలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకోగా బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం పెద్దగా కలెక్షన్లు రాబట్ట లేకపోయింది.
ఈ క్రమంలోనే ఎంతోమంది నాని ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసి విమర్శలు పాలయ్యారు. పరువు పోగొట్టుకున్నారు అంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.ఈ క్రమంలోని పలువురు విశ్లేషకులు ఈ విషయంపై స్పందిస్తూ మండిపడుతున్నారు ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాని అంచలంచలుగా ఎదుగుతూ తన సినిమాని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసే రేంజ్ కి ఎదిగారు.
ఇక ఈ సినిమాని ఏ రాజమౌళి ను ఎన్టీఆర్ రామ్ చరణ్ వంటి వాళ్ళు ప్రమోట్ చేయలేదు నాని తన శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా ఈ సినిమాని ప్రమోట్ చేస్తూ పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేశారు.ఇలా తన సినిమాని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఉద్దేశంతో నాని పడిన కష్టాన్ని గుర్తించకుండా పరువు పోగొట్టుకున్నాడు అంటూ విమర్శలు చేస్తున్నారు.
ఇలా నాని గురించి ఈ విధమైనటువంటి విమర్శలు చేయడం నిజంగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు సిగ్గుచేటు అంటూ పలువురు ఈ విషయంపై విమర్శలు చేస్తున్నారు.ఇలా దసరా సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని అన్ని భాషలలో మంచి ఆదరణ పొందిన బాలీవుడ్ లో మాత్రం సక్సెస్ కాలేకపోయారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…