Movie News

Naresh: ఈ వయసులో పిల్లలను కనడం గురించి బోల్డ్ కామెంట్స్ చేసిన నరేష్… ఏమన్నారంటే?

Naresh: నరేష్ పవిత్ర లోకేష్ ఇద్దరు టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా పాపులర్ అయిన సెలబ్రిటీలలో ఒకరు చెప్పాలి. వీరిద్దరూ ఇదివరకే పెళ్లిళ్లు చేసుకొని పిల్లలు ఉన్నప్పటికీ వారి నుంచి దూరంగా ఉంటూ ప్రస్తుతం రిలేషన్ లో ఉన్న విషయం మనకు తెలిసిందే.ఇలా వీరిద్దరూ రిలేషన్ లో ఉండటమే కాకుండా త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇక ఇద్దరూ జంటగా మళ్లీ పెళ్లి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా పవిత్ర నరేష్ ఇద్దరు కూడా జంటగా పాల్గొన్న విషయం మనకు తెలిసిందే. ఇలా వీరిద్దరూ పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ పెద్ద ఎత్తున డాన్సులు చేయడం, ముద్దులు పెట్టుకుంటూ పెద్ద ఎత్తున రచ్చ చేశారు.

ఇకపోతే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నపవిత్ర లోకేష్ నరేష్ ఇద్దరు కూడా ఈ వయసులో పిల్లలను కనడం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ తామిద్దరం శారీరకంగా చాలా ఫిట్ గా ఉన్నామని బోల్డ్ కామెంట్స్ చేశారు.ప్రస్తుతం తనకు పవిత్రకు ఉన్న పిల్లలు ఇద్దరికీ సమానమేనని తెలియజేశారు అయితే భవిష్యత్తు ఏంటి అనేది మాత్రం చెప్పలేనని తెలిపారు.

Naresh: అమ్మలాంటి అమ్మాయే పవిత్ర…

మా అమ్మ నా విషయంలో ఎప్పుడు బాధపడుతూ ఉండేది తన లాంటి అమ్మాయిని నాకు భార్యగా ఇవ్వలేకపోయానని బాధపడుతూ ఉండేది.అయితే అమ్మలాంటి అమ్మాయి ఈ పవిత్ర అమ్మ పుట్టినరోజు తన పుట్టినరోజు అలాగే అమ్మ కళ్ళు మాదిరిగానే పవిత్ర కళ్ళు కూడా ఉంటాయని ఈ ఇద్దరికీ కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి అంటూ ఈ సందర్భంగా నరేష్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

4 weeks ago