Tollywood Heroes: ప్రస్తుత కాలంలో చిన్న పిల్లల సైతం బైక్ నడపడం వారికి నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం వంటివి చేస్తున్నారు. ఇలా టెక్నాలజీ తెలియని వారు ప్రస్తుత కాలంలో చాలా తక్కువ మందే ఉన్నారని చెప్పాలి.అయితే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు హీరోలు మాత్రం ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందినప్పటికీ ఇద్దరు హీరోలు రెండు విషయాలలో వెనుకబడి ఉన్నారని తెలుస్తోంది.
సాధారణంగా అబ్బాయిలు బైక్ నడపడం ఎంతో ఇష్టంగా భావిస్తుంటారు అయితే కొందరు మాత్రం పుట్టుకతోనే గోల్డెన్ స్కూల్ తో పుట్టిన వారు కనీసం బైక్ ఎక్కే పరిస్థితి కూడా వచ్చి ఉండదు అలాంటి వారు బైక్ నడిపే సూచనలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే ప్రస్తుత కాలంలో బైక్ రాదు అంటే అదొక విచిత్రమని భావిస్తూ ఉంటారు కానీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి నటుడు రానా మాత్రం తనకు బైక్ నడపడం రాదని స్వయంగా ఒప్పుకున్నారు.
బైక్ నడపడం రాదని కానీ బైక్ నడిపే వాళ్ళంటే తనకు చాలా ఇష్టమని రానా స్వయంగా ఓ సందర్భంలో తనకు బైక్ నడపడం రాదని చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక ప్రస్తుత కాలంలో చిన్న పిల్లలు కూడా వారికి ఏం కావాలో ఆర్డర్ చేసుకొని తింటారు కానీ నేచురల్ స్టార్ నాని మాత్రం తనకు ఫుడ్ ఎలా ఆర్డర్ చేయాలి అందుకు బిల్ ఫోన్ పే ద్వారా ఎలా పే చేయాలి అన్న విషయాలు ఏమాత్రం తెలియవని,తాను టెక్నికల్లీ హ్యాండీక్యాప్డ్ అని తనకు గూగుల్ పే ఫోన్ పే చేయడం కూడా రాదు అంటే ఈ సందర్భంగా నాని చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఈ విధంగా రానా నాని ఇద్దరు కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు అయితే ఇద్దరిలో ఒకరికి బైక్ నడపడం రాదు మరొకరికి ఫోన్ పే గూగుల్ పే చేయడం రాదు అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవ్వడంతో ప్రతి ఒక్కరు ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…