Categories: FeaturedMovie News

Naresh -Pavitra Lokesh: త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్న నరేష్ పవిత్ర లోకేష్…. అసలు విషయం ఏమిటంటే?

Naresh -Pavitra Lokesh: నటుడు నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈయన కామెడీ హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఈయన వరుస సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన తన వ్యక్తిగత విషయాల ద్వారా కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటారు.

ముఖ్యంగా ఈయన నటి పవిత్ర లోకేష్ తో పెట్టుకున్నటువంటి రిలేషన్ ఎన్నో వివాదాలకు కారణమైంది. అయితే డిసెంబర్ 31 2022వ తేదీ వీరిద్దరూ లిప్ లాక్ పెట్టుకున్నటువంటి వీడియోని షేర్ చేయడంతో త్వరలోనే వీరిద్దరూ పెళ్లి తేదీని కూడా ప్రకటించబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వీడియో పై స్పందించిన నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి సంచలన వ్యాఖ్యలు చేశారు.

నరేష్ మూడు పెళ్లిళ్లు చేసుకోగా ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చారు. ఇక మూడవ భార్య రమ్య రఘుపతికి ఇప్పటివరకు విడాకులు ఇవ్వలేదు కనుక ఆయన ఈమెకు విడాకులు ఇవ్వకుండా పవిత్ర లోకేష్ ను పెళ్లి చేసుకోవడానికి కుదరదు.అయితే రమ్య రఘుపతి మాత్రం తనకు నరేష్ కు ఒక సంతానం ఉన్నారని తన కొడుకుకు తండ్రి అవసరం ఉంది అంటూ ఆమె విడాకులు ఇవ్వడానికి ఒప్పుకోలేదు.

Naresh -Pavitra Lokesh: సినిమా ప్రమోషన్ లో భాగమే…


ఇలా నరేష్ మూడవ భార్యకు విడాకులు ఇవ్వకపోయినప్పటికీ ఈయన పవిత్ర లోకేష్ తో కలిసి లిప్ లాక్ చేసినటువంటి వీడియోని ఎందుకు షేర్ చేశారనే విషయానికి వస్తే ఇది ఓ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగానే ఈ వీడియోని షేర్ చేశారని తెలుస్తుంది. నరేష్ పవిత్ర లోకేష్ జంటగా .యస్.రాజు దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా నరేష్ ఈ వీడియోని షేర్ చేశారని ఇక ఈ సినిమాకి కూడా ‘గుడ్ న్యూస్’ అనే టైటిల్ ను ఖరారు చేయబోతున్నారని అందుకే పవిత్ర నరేష్ కూడా ఆ వీడియోకి గుడ్ న్యూస్ అని క్యాప్షన్ పెట్టారని తెలుస్తోంది. అయితే త్వరలోనే ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియనున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago