Naresh -Pavitra Lokesh: భూమా మౌనిక మంచు మనోజ్ ల వివాహం మార్చి మూడవ తేదీ ఫిలింనగర్లోని మంచు లక్ష్మి ఇంట్లో అత్యంత సన్నిహితులు ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో ఘనంగా జరిగింది. ఇక వీరి వివాహ వేడుకకు ఇండస్ట్రీకి చెందినటువంటి అతికొద్దిమంది సెలబ్రిటీలు మాత్రమే హాజరయ్యారు.
ఇలా మనోజ్ మౌనికల వివాహ వేడుకలలో భాగంగా పాల్గొన్నటువంటి సెలెబ్రెటీలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలోనే మౌనిక మనోజ్ పెళ్లి వేడుకలలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు నటుడు నరేష్, నటి పవిత్ర లోకేష్. ఈ క్రమంలోనే మనోజ్ పెళ్లి వేడుకలలో భాగంగా వీరిద్దరి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.
ఇకపోతే గత కొంతకాలంగా నరేష్ తన వ్యక్తిగత కారణాలవల్ల వార్తల్లో నిలుస్తున్న విషయం మనకు తెలిసిందే.ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నటువంటి నరేష్ ప్రస్తుతం పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్నారు. అయితే ఈయన నాలుగో పెళ్లికి తన మూడవ భార్య రమ్య రఘుపతి అడ్డుగా ఉన్నారు. ఆమె విడాకులు ఇవ్వకపోవడం వల్లే నరేష్ నాలుగో పెళ్లి చేసుకోలేకపోతున్నారు.
ఇలా ఈ విషయం గురించి పలుమార్లు నరేష్ రమ్య రఘుపతి ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇక రమ్య విడాకులు ఇవ్వకపోయినా నరేష్ మాత్రం రమ్య రఘుపతితో సహజీవనం చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి సంబంధించి ఏ ఫంక్షన్ జరిగిన ఏ వేడుక జరిగినా ఈ ఇద్దరు జంటగా హాజరవుతూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే మనోజ్ పెళ్లి వేడుకలలో వీరిద్దరూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…