Big Boss OTT Telugu: వామ్మో నటరాజ్ మాస్టర్ ఏకంగా ఇంతమందితో రిలేషన్ లో ఉన్నారా… అసలు విషయం బయట పెట్టిన నటరాజ్ మాస్టర్!
Big Boss OTT Telugu: బుల్లితెరపై ప్రసారం అవుతూ ఎంతో మంది ప్రేక్షక అభిమానులను సంపాదించుకున్న బిగ్ బాస్ కార్యక్రమం ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారమవుతుంది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం 24 గంటలు ప్రసారం అవుతూ ప్రేక్షకులను సందడి చేస్తోంది. ఇలా 15 మందితో ప్రారంభమైన ఈ కార్యక్రమం ప్రేక్షకులను బాగా సందడి చేస్తోందని చెప్పాలి.
ఈ విధంగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన కంటెస్టెంట్ లకు బిగ్ బాస్ తాజాగా ఒక టాస్క్ నిర్వహించారు. హౌస్ మేట్స్ అందరూ కూడా ఫిల్టర్ టాస్క్ ఆడాలని బిగ్ బాస్ సూచించారు.ఈ టాస్క్ లో భాగంగా వారు ఎంపిక చేసుకున్న కార్డులో ఏ ప్రశ్న అయితే వస్తుందో ఆ ప్రశ్నకు నిజాయితీగా సమాధానం చెప్పాలని బిగ్ బాస్ సూచించారు.
ఇలా ఒక్కో కంటెస్టెంట్ ఎంపిక చేసుకొని ఆ ప్రశ్నకు ఎంతో నీతిగా నిజాయితీగా సమాధానం చెప్పారు. ఇక ఈ టాస్క్ లో భాగంగా కంటెస్టెంట్ మిత్రశర్మ అ మాట్లాడుతూ… నేను మగాడిగా మారిపోతే ముందు మా అమ్మ దగ్గరికి వెళ్లి చూడు నేను మగాడిగా మారిపోయానని ఎంతో గర్వంగా చెబుతాను అంటూ ఎమోషనల్ అయ్యారు.
ఇక ఈ టాస్క్ లో భాగంగా నట రాజ్ మాస్టర్ తాను ఎంతమందితో రిలేషన్ లో ఉన్నారో చెప్పాలని అని అడిగారు.ఈ ప్రశ్నకు నటరాజ్ మాస్టర్ సమాధానం చెబుతూ తాను పెళ్లి కాకముందు చాలామందితో రిలేషన్ లో ఉన్నానని సుమారు 100 మందితో తాను రిలేషన్షిప్ లో ఉన్నానని తెలిపారు. ఇలా రిలేషన్ షిప్స్ గురించి నటరాజ్ మాస్టర్ చెప్పడంతో అందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు. ఈ క్రమంలోనే తేజస్వి మాట్లాడుతూ వారందరూ ఓట్లు వేస్తే మీరు గెలవడం పక్కా అంటూ సరదాగా ఆట పట్టించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…