Salman Khan: ఆ హీరోయిన్ ను సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న సల్మాన్ ఖాన్… ఫోటో వైరల్!
Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో,బాలీవుడ్ బాయ్ జాన్ సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన వయసు ఇప్పటికే అర సెంచరీ దాటిన ఇప్పటికీ సింగిల్ గానే ఉన్నారు. ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ పెళ్లి చేసుకోకుండా ఉండడంతో సల్మాన్ ఖాన్ పెళ్లి వార్త గురించి నిత్యం ఏదో ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇకపోతే సల్మాన్ ఖాన్ బాలీవుడ్ ముద్దుగుమ్మలతో రిలేషన్ లో ఉన్న సంగతి మనకు తెలిసిందే. కత్రినాకైఫ్ ఐశ్వర్య రాయ్ వంటి హీరోయిన్లతో ఈయన ప్రేమలో ఉండి వారితో బ్రేకప్ చెప్పుకున్నారు.ఇలా పలువురు హీరోయిన్ల తో రిలేషన్ లో ఉన్న సల్మాన్ ఖాన్ సింగిల్ గా ఉన్నారనే విషయం మనకు తెలిసినప్పటికీ ఆయన మాత్రం ఎవరికి తెలియకుండా రహస్యంగా వివాహం చేసుకున్నారనే వార్తలు వినపడుతున్నాయి.
సల్మాన్ ఖాన్ హీరోగా దబాంగ్ సినిమా ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీకి నటి సోనాక్షి సిన్హా హీరోయిన్ గా పరిచయం అయ్యారు.ఇలా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే వీరిద్దరికీ నిశ్చితార్థం జరిగినటువంటి.
ఈ క్రమంలోనే ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది నెటిజన్లు సల్మాన్ ఖాన్ రహస్యంగా నటి సోనాక్షి సిన్హాను పెళ్లి చేసుకున్నారనే వార్తలు వినపడుతున్నాయి. అయితే ఈ ఫోటో చూస్తే నిజంగా వీరిద్దరు వివాహం చేసుకోలేదని కేవలం ఈ ఫోటోను మార్ఫింగ్ చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి సోనాక్షి చేతికి సల్మాన్ రింగ్ తోడుగుతూ ఉన్నటువంటి ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…