Featured

Natti Kumar : బెనిఫిట్ షోకి ఫ్యాన్స్ రాలేదు…. గాడ్ ఫాదర్ మూవీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే : నిర్మాత నట్టి కుమార్

Natti Kumar : ఆకలితో ఉన్న వాడికి బిర్యానీ దొరికినట్లు ఆచార్య తో నిరాశలో ఉన్న మెగా అభిమానులకు గాడ్ ఫాదర్ బిర్యానీలా దొరికిందని చెప్పొచ్చు. మెగాస్టార్ ని మాస్ హీరోగా ఎలివేట్ చేసి డైరెక్టర్ మోహన్ సక్సెస్ అయినట్లే. చిరుతో పాటు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తెలుగులో ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఇక లూసిఫర్ సినిమా తెలుగులో కూడా డబ్ అవడం వల్ల ఆల్రెడీ సినిమా కథ ఏంటి అనేది అందరికీ తెలుసు అయితే సినిమాలో చిరు ని ఎలా చూపించాడు, మన తెలుగు నేటివిటీ కి తగ్గట్టు కథను డైరెక్టర్ మలిచాడా, ప్రేక్షకులకు నచ్చిందా అన్నదే పాయింట్. ఈ విషయంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. మెగాఫ్యాన్స్ కి సినిమా పండగ అనే చెప్పాలి. కలెక్షన్స్ మొదట కలవరపెట్టినా స్థిరంగా పెరుగుతున్నాయి. వారాంతం శని, ఆదివారాలు కలిసి రావడం సినిమాకు ప్లస్ అయింది. ఇక ఈ సినిమా ఫలితం మీద సీనియర్ నిర్మాత నట్టి కుమార్ మాట్లాడారు.

బెనిఫిట్ షో కి ఎవరూ రాలేదు…

ఇక నట్టి కుమార్ గారు మాట్లాడుతూ గాడ్ ఫాదర్ సినిమా చాలా బాగుందని, రీమేక్ సినిమా అయినా డైరెక్టర్ తప్పులను చేయకుండా జాగ్రత్తగా సినిమా తీసారని చెప్పారు. ఇక సినిమా దసరా పండుగ నాడు విడుదల అవ్వడం వల్ల ఫ్యాన్స్ అయినా కూడా సినిమా చూడ్డానికి థియేటర్ రాలేదు, పూజలు అన్నీ ఉండటం వల్ల ఎలాంటి పరిస్థితి ఏర్పడింది. ఇక ఆ రోజు మధ్యాహ్నం నుండి ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకు రావడం మొదలయింది.

అభిమానులు సినిమా చూడటం వేరు కానీ కామన్ ఆడియన్స్ అది కూడా కుటుంబంతో సినిమా చూడటానికి వస్తున్నారు. మొదటి రెండు రోజులు కంటే ఇప్పుడు కలెక్షన్స్ పుంజుకున్నాయి. చాలా రోజుల తరువాత ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకు రావడం కనిపిస్తోంది అంటూ నట్టి కుమార్ అభిప్రాయపడ్డారు. డైరెక్టర్ మోహన్ కృష్ణ వాళ్ళ నాన్న ఎడిటర్ మోహన్ గారు చిరంజీవి గారితో హిట్లర్ సినిమా తీసి హిట్ కొట్టారు, ఇవుడు ఈయన అలాంటి తరహాలోనే గాడ్ ఫాదర్ తో హిట్ అందుకున్నారు అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

2 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago