Featured

Naveen Chandra : మీరూ చూసిన బాలయ్య వేరు, నేను చూసిన బాలయ్య వేరు.. ముద్దు పెట్టుకోవాలని అనిపించింది..!

Naveen Chandra : తెలుగులో అందాల రాక్షసి సినిమాలో ఒన్ అఫ్ ది హీరోగా నటించిన నవీన్ చంద్ర ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ సోలో హీరోగా సక్సెస్ అవ్వలేదు. ఆ తరువాత కొన్ని సినిమాలు తీసినా పెద్దగా జనానికి ఎక్కలేదు. నాగార్జున, నాని కలిసి నటించిన దేవదాస్ లోనూ ఇక ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ సినిమాతో మళ్ళీ నవీన్ కు మంచి బ్రేక్ వచ్చింది. అయితే ప్రస్తుతం నవీన్ చంద్ర విరాట పర్వం సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు.

బాలయ్యను ముద్దు పెట్టుకోవాలని అనిపిస్తుంది….

రానా, సాయి పల్లవి జంటగా నటించిన విరాట పర్వం సినిమా దర్శకుడు వేణు ఉడుగుల దర్శకత్వంలో వస్తోంది. ఈ సినిమాలో నవీన్ చంద్ర ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా కరోనా వల్ల అనేక వాయిదాలు పడుతూ తాజాగా 17 తేదీన విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో నవీన్ పాల్గొన్నారు. ఇక సినిమా విశేషాలతో పాటు బాలయ్య గురించి ప్రస్తావన రాగా ఆయన గురించి ఆసక్తికరంగా స్పందించారు. బాలయ్య గురించి బయట అనుకునేది వేరు తాను దగ్గరి నుండి చూసింది వేరని ఆయన ఎనర్జీ లెవెల్స్ సూపర్ అంటూ, ఆయన డైలాగ్ డెలివరీ బాగా నచ్చుతుందని చెప్తూ, ఆయనతో వర్క్ చేయడం చాలా మంచి అనుభవం అంటూ అయనను ముద్దు పెట్టుకోవాలనేంత ప్రేమ కలిగిందని చెప్పారు.

ఆయన లాంటి హీరోని ఇండస్ట్రీ లో చూడలేదని చెప్పారు. ఇక నవీన చంద్ర బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలోని సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా గురించి చెబుతూ సినిమాలో బాలయ్యగారిని కొత్తగా చూస్తారంటు నందమూరి అభిమానులను ఊరిస్తున్నాడు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago