Featured

Naveen Murder Mistery : మా అన్నను చంపింది ఒకరు కాదు నలుగురు… హత్య వెనుక ఆ అమ్మాయి…: నవీన్ తమ్ముడు

Naveen Murder Mistery : అబ్దుల్లాపూర్ మెట్ లో జరిగిన బి టెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న నవీన్ అనే యువకుడి హత్య కేసు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలంగా మారింది. ప్రేమించిన అమ్మాయి కోసం ప్రాణ స్నేహితుడిని అత్యంత పాశవికంగా చంపాడు హరిహర కృష్ణ అనే యువకుడు. తన ప్రియురాలు నిహారికతో చనువుగా ఉన్నాడన్న కోపంతో పార్టీకి అని పిలిచి అక్కడ గొడవ పడి దారుణంగా నవీన్ హత్య చేసి తల, మొండేం వేరు చేసి గుండెను, మార్మాంగాలను అలానే వేళ్ళను సెపరేట్ చేసి ప్రియురాలికి వేళ్ళను వాట్సాప్ లో పంపి నిన్ను తాకిన వేళ్ళు ఇవే కదా అంటూ సందేశం పంపాడు. ఇక తరువాత పెదాలను పంపి నిన్ను ముద్దుపెట్టుకున్నది ఈ పెదాలే కాదా అంటూ సందేశం పంపగా అందుకు నిహారిక వెరీ గుడ్ బాయ్ అంటూ రిప్లై ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఈ కేసులో రోజుకో కొత్త కోణం బయటికి వస్తోంది.

ఆ అమ్మాయి మా అన్నను టార్చర్ చేసింది…

అబ్దుల్లాపూర్ మెట్ లో జరిగిన నవీన్ హత్య కేసులో నిహారిక రెడ్డి ప్రమేయం గురించి నవీన్ తమ్ముడు వివరించారు. నవీన్ నేను ఎంతో క్లోజ్ గా ఉంటామని తనకి నిహారిక రెడ్డి ఇంటర్వ్యూ నుండి పరిచయం ఉండగా నిహారిక నవీన్ కి జూనియర్ అని చెప్పాడు. మొదట్లో నవీన్ ప్రేమించినా అగ్ర కులం అమ్మాయి కావడం వలన ఇంటికి పెద్దవాడిని బాధ్యతలు ఉన్నాయి అని చెప్పి నిహారికను దూరం పెట్టాడని నవీన్ తమ్ముడు వివరించాడు. అయితే నిహారిక రెడ్డి మాత్రం వదల్లేదని నెంబర్ బ్లాక్ చేసినా కూడా కొత్త నంబర్స్ నుండి మెసేజ్ చేయడం లాంటివి చేసి విసిగించేదని చెప్పాడు.

తన అన్న జనవరి 17 న మరణించాల్సిందని అప్పుడే ఒకసారి కలవాలి రా అని పిలిచినా నవీన్ వెళ్ళలేదని అయితే ఈసారి హరిహర ద్వారా పిలిపించి ఇంత దారుణంగా చంపించిందని, ఈ హత్య హరిహర అనే వ్యక్తి ఒక్కడే కాదు ఇంకా కొంత మంది కలిసి చేసారని వారి పేర్లు బయటికి చెప్పక పోతే పోలీస్ స్టేషన్ ముందే నిప్పంటించుకుంటా అంటూ నవీన్ తమ్ముడు ఆవేదన చెందారు.

Bhargavi

Recent Posts

చిల్లర నాణాలతో చరిత్ర సృష్టించిన రైతు.. ద్వారకా తిరుమలకి కానుక!

తూర్పు గోదావరి జిల్లాలో ఓ సాధారణ రైతు తన అచంచల భక్తితో అసాధారణ సృష్టికి రూపమిచ్చాడు. నిత్యజీవితంలో వ్యవసాయం చేస్తూ…

35 minutes ago

నమస్కారం ఎందుకు చేస్తారు? ఎవరికి ఎలా చేయాలో తెలుసా? ఆశ్చర్యపోయే నిజాలు!

భారతీయ సంస్కృతిలో పలకరింపు అంటే కేవలం మాటల మార్పిడి కాదు.. అది మన విలువలు, వినయం, పరస్పర గౌరవాన్ని ప్రతిబింబించే…

42 minutes ago

బట్టలు లేకుండా స్నానం… సంప్రదాయం ఏమంటోంది? నిజం ఏంటి?

ప్రతిరోజూ ఉదయం లేవగానే స్నానం చేయడం మన దైనందిన జీవితంలో భాగమే. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా, మనసుకు తేలికగా…

49 minutes ago

భర్త దీర్ఘాయుష్షు కోసం మహిళలు తప్పక చేయాల్సిన వ్రతం ఏది?

వైవాహిక జీవితంలో ఆనందం, ఆయుష్షు, ఐశ్వర్యం కోరుకునే మహిళలు భక్తిశ్రద్ధలతో ఆచరించే వ్రతాలలో వట సావిత్రి వ్రతం ఒకటి. సావిత్రి…

56 minutes ago

ఖాళీ కడుపుతో నేరేడు తింటే ఏమవుతుందో తెలుసా?

వేసవి కాలం రాగానే మార్కెట్లలో కనిపించే నల్లటి నేరేడు పండ్లు చాలా మందిని ఆకర్షిస్తాయి. రుచికరంగా ఉండే ఈ పండు…

1 hour ago

సతీదేవి శరీరాన్ని విష్ణువు ఎందుకు ఖండించాడు? ఆశ్చర్యకర గాథ!

హిందూ పురాణాల్లో సతీదేవి, పరమశివుడు, దక్షుడి యజ్ఞం చుట్టూ తిరిగే కథనం అత్యంత ప్రసిద్ధి చెందినది. ఈ గాథలో దాగి…

3 hours ago