Featured

Medico Preethi Death : బాడీ మొత్తం ఉబ్బి… వంటి నిండా రక్తం… బాడీ కలర్ చేంజ్ అయింది… ప్రీతి అక్క చెప్పిన షాకింగ్ విషయాలు…!

Medico Preethi Death : కాకతీయ యూనివర్సిటీ లో పీజీ చేస్తున్న డాక్టర్ ప్రీతి అనే యువతి బుధవారం డ్యూటీలో ఉండగానే హానికర ఇంజక్షన్ ను వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. వరంగల్ లో మెడిసిన్ అనస్థిషియా పీజీ చదువుతున్న డాక్టర్ ప్రీతి సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులను భరించలేక ఇలా చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. బుధవారం నాడు ప్రీతి ఆత్మహత్యాయత్నం చేయగా గురువారం నాడు పీజీ రెండో సంవత్సరం చదువుతున్న సైఫ్ ను వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మత్తు ఇచ్చే డిపార్ట్మెంట్ లో డ్యూటీ నిర్వహిస్తున్న ప్రీతి అక్కడే ఉన్న ప్రమాదకర ఇంజక్షన్ ను వేసుకుంది. నిన్నటి వరకు మృత్యువుతో పోరాడిన ప్రీతి చివరకు ఓడిపోయింది. ఆమెది ఆత్మహత్య కాదు కాలేజీలో ఏదో జరిగింది అంటూ ప్రీతి అక్క ఆరోపిస్తున్నారు.

నా చెల్లి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు…

ప్రీతి తండ్రి రైల్వే పోలీస్ గా పనిచేసున్నారు. ఆమెకు ఇద్దరు అక్కలు ఒక తమ్ముడు ఉండగా ఆమె ఎలా ఉంటుంది, సైఫ్ గురించి అతని వేధింపుల గురించి ఇంట్లో వాళ్లకు ఏం చెప్పింది అనే విషయాలను ప్రీతి అక్క వివరించారు. ప్రీతి చాలా ధైర్యంగా ఉంటుందని, తాను ఇలా పిరికి దానిలాగా ఆత్మహత్య చేసుకునే అవసరం లేదని, ఇంట్లో వాళ్ళే ధైర్యం చెప్తున్నపుడు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటుంది అక్కడ ఇంకేదో జరిగింది. కాలేజీ వాళ్ళు విషయాలను బయటికి రాకుండా దాచిపెడుతున్నారు అంటూ చెప్పారు. తన ఫోన్ లో వాట్సాప్ మెసేజెస్ అన్నీ డిలీట్ చేసి ఉన్నాయి. తాను చివర్లో ఎవరో సీనియర్ కి కాల్ చేసినట్లు చెబుతున్నారు. ఆత్మహత్య చేసుకుంటే కుటుంబ సభ్యులకు ఏదో ఒక విషయం చెప్పేది, అదీ కాక ఆత్మహత్య అయితే రూమ్ లో చేసుకోవాలి కానీ అలా ఆపరేషన్ థియేటర్ లో చెసుకోవడం ఏమిటి అన్న అనుమానాలకు క్లారిటీ ఎవరు ఇవ్వడం లేదు.

తన బాడీ మొత్తం ఉబ్బి పోయి ఉంది. తాను చాలా బక్కగా ఉంటుంది అలాంటిది ఇప్పుడు బాడీ మొత్తం ఉబ్బి కాళ్ళు బాగా వాచి ఉన్నాయి. బాడీ మొత్తం రక్తం కనిపిస్తోంది. ఎక్కడిక్కడ కట్లు కట్టిన దగ్గర రక్తం కనిపిస్తోంది. బాడీ మొత్తం యెల్లో కలర్ లో కనిపిస్తోంది. ఏం ట్రీట్మెంట్ ఇచ్చారో తాను ఏమై మరణించిందో సరిగా చెప్పడం లేదు. హార్ట్ ఆటాక్ అంటారు, అసలు తాను చక్కగా ఉంది రైల్వే డిపార్ట్మెంట్ లో ఆడపిల్లలకు పెళ్ళైయ్యే వరకు హెల్త్ చెకప్స్ ఉంటాయి, కావాలంటే రిపోర్ట్స్ చూపిస్తాం తనకు ఎటువంటి హెల్త్ సమస్యలు లేవు. కాలేజీ లో జరిగిన ఏదో విషయాన్ని దాచి పెడుతున్నారు అంటూ ప్రీతి అక్క ఆరోపించారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago