Featured

Nayan – Vignesh : నయన్ – విగ్నేష్ జంట సింప్లిసిటీ చూసి ఫిదా అవుతున్న నెటిజన్లు…

Nayan – Vignesh : నయన్ విగ్నేష్ లు వారి ప్రేమకు స్వస్తి చెప్పేసి జున్ 9 న వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. వీరి పెళ్లి మొదట స్వామి వారి సన్నిధి తిరుమలలో చేసుకోవాలి అనుకున్నా, కొన్ని కారణాల వలన మార్చుకున్నారు. కానీ వివాహం అనంతరం తిరుమల చేరుకొని దర్శనం చేసుకున్నారు. ఆ తరువాత కూడా పుణ్యక్షేత్రలను సందర్శిస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. మామూలుగా సెలబ్రిటీలు జనంలోకి వెళ్ళడానికి ఆలోచిస్తారు, అందులోను కొత్తగా పెళ్ళైన జంట అభిమానుల మధ్యలోకి వెళ్లడం వారితో సెల్ఫీలు దిగడం ఇలాంటి వాటికి దూరంగానే వుంటారు. అయితే నయన్ – విగ్నేష్ లు దీనికి విరుద్ధంగా చేస్తూ అందరిని ఆకర్షస్తున్నారు.

లోకల్ రెస్టారెంట్లో సందడి చేస్తూ….

ఈ జంట తిరుమల దర్శనం అనంతరం ఇటీవలనే కేరళలోని చెట్టికులంగర దేవిని దర్శించుకున్నారు. ఇద్దరూ స్టార్ డమ్ వున్న సెలబ్రిటీలు అయినప్పటికీ పెళ్లి తరువాత చాలా విరుద్దంగా ఇంకా సింప్లిసిటీతో మెలుగుతున్నారు. చాలా పురాతణమైన, వివిధ రూపాలలో భక్తులకు దర్శనమిచ్చే కేరళలోని చెట్టికులంగర దేవిని దర్శించుకున్న తరువాత కేరళలోని లోకల్ రెస్టారెంట్లలో వంటలు రుచి చూసారట.

చాలా సింపుల్ గా లోకల్ రెస్టారెంట్లకు వెళ్లడం, అక్కడ వంటలను రుచి చూడటం అందరిని ఆకట్టుకుంటోంది. అక్కడి అభిమానులతో సరదాగా గడుపుతూ సెల్ఫీలకు ఫోజులు కూడా ఇచ్చారు. వీరి సింప్లిసిటీని చూసిన నెటిజెన్లు వీరిద్దరి జంట మీద ప్రశంసలు కురిపిస్తున్నారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago