దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నయనతార ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటిస్తూ ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నారు. ఓవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే నయనతార యువ దర్శకుడు తన ప్రియుడు విగ్నేష్ శివన్ తో కలిసి దిగినటువంటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తుంటారు.
తాజగా వేరిద్దరూ సీక్రెట్ పెళ్లి చేసుకున్నారంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ మొదలైంది. ఈ అనుమానాలను నిజం చేకూరేలా ఇదివరకే వీరిదరూ తమిళనాడులోని గోల్డెన్ టెంపుల్ ను సందర్చించి దంపతుల్లా కలిసి పూజ చేశారు. అయితే పెళ్లిపై క్లారిటీ ఇవ్వలేదు. ఇక తాజాగా తమిళనాడులోని ఒక గుడిని సందర్శించారు. ఆ గుడి నుంచి ఇద్దరూ కలిసి బయటకు వచ్చారు. అయితే ఆ సమయంలో నయనతార నుదుటిన కుంకుమ ధరించింది. పెళ్ళైన వాళ్లు మాత్రమే నుదిటిన కుంకుమ ధరిస్తారనే విషయం తెలిసిందే. ప్రస్తుతం విఘ్నేష్ నయనతార జంట గుడిలో సందడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే దీనిపై వీరిద్దరూ స్పందించి క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…