Nayanatara: దక్షిణాది సిని ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇలా వరుస సినిమాలతో ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్న నయనతార ప్రస్తుతం ఒక్కో సినిమాకు ఏకంగా 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ఇకపోతే నయనతార భర్త విగ్నేష్ శివన్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఓ సినిమా చేయబోతున్నారని ప్రకటించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే విగ్నేష్ పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారని సమాచారం.
ఇలా తన సినిమాకు తన భర్తను ఎంపిక చేసి అనంతరం ఆ సినిమా నుంచి తొలగించడంతో నయనతార ఈ విషయంలో చాలా ఫీలయ్యారని దీంతో ఈమె షాకింగ్ డెసిషన్ తీసుకున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తన భర్తను అవమానించిన హీరోతో తాను జీవితంలో సినిమా చేయకూడదని నిర్ణయాన్ని నయనతార తీసుకున్నట్టు సమాచారం.ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చినప్పటికీ ఇకపై అజిత్ సినిమాలలో నటించకూడదని నయనతార నిర్ణయించుకున్నారట.
ఇలా అజిత్ సినిమాల విషయంలో నయనతార తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు. ఇక నయనతార ప్రస్తుతం షారుక్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జవాన్ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…