Movie News

Nayanathara: నయనతార రెమ్యూనరేషన్ విషయంలో అలా ప్రవర్తించారా.. అసలు విషయం చెప్పిన ప్రొడ్యూసర్?

Nayanathara:నయనతార లేడీ సూపర్ స్టార్ గా గత రెండు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఈ విధంగా ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్నటువంటి నయనతార ఒక్కో సినిమాకు ఏకంగా 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇకపోతే తాజాగా ఈమె గాడ్ ఫాదర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి చెల్లెలి పాత్రలో నటించింది. ఇలా చెల్లెలి పాత్రలో నటించిన నయనతార ఈ సినిమా కోసం ఏడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుందని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించినటువంటి ఎన్వి ప్రసాద్ నయనతార గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఎన్వి ప్రసాద్ మాట్లాడుతూ చిరంజీవితో తాను ఎప్పటినుంచో సినిమా చేయాలని అనుకుంటున్నాను అయితే గాడ్ ఫాదర్ సినిమా ద్వారా ఆకల నెరవేరిందని తెలిపారు. ఇక ఈ సినిమాలో నయనతార గురించి ఈయన మాట్లాడుతూ ఆమె.. చివరి రోజు షెడ్యూల్లో భాగంగా చెన్నై నుంచి వచ్చి కేవలం గంట వ్యవధిలోనే తన షూటింగ్ పూర్తి చేసుకుని వెళ్లిపోయారని తెలిపారు.

Nayanathara: నయనతార క్రమశిక్షణ నాకు నచ్చింది..

ఇక సినిమా షూటింగ్ పూర్తి అయిపోయినప్పటికీ తన రెమ్యూనరేషన్ బ్యాలెన్స్ ఉన్న తాను ఏమాత్రం రెమ్యూనరేషన్ గురించి అడగలేదని తను మాత్రమే కాకుండా తన టీం కూడా ఎవరు తన రెమ్యూనరేషన్ ఇవ్వాలంటూ అడగలేదని ఈయన తెలిపారు. షూటింగ్ విషయంలో నయనతార ప్రవర్తన, క్రమశిక్షణ తనకు ఎంతో బాగా నచ్చాయని ఈ సందర్భంగా ఎన్ వి ప్రసాద్ నయనతార పై ప్రశంసల కురిపించారు. అయితే తర్వాత తామే నయనతారకు ఇవ్వాల్సిన బ్యాలెన్స్ మొత్తం క్లియర్ చేశామని ఈ సందర్భంగా ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

4 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

4 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

1 month ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

1 month ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

1 month ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

1 month ago