Movie News

Nayanathara: నయనతార తల్లి కాబోతుందా… విగ్నేష్ పోస్ట్ వెనుక అర్థం అదేనా… వైరల్ అవుతున్న న్యూస్!

Nayanathara:లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న ఈమె వివాహం తర్వాత కూడా ఏ మాత్రం తగ్గకుండా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇకపోతే నయనతార గత ఏడు సంవత్సరాల నుంచి దర్శకుడు విగ్నేష్ ప్రేమలో ఉన్నారు. ఇలా ఏడు సంవత్సరాలు పాటు ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట ఈ ఏడాది ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.

ఇలా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ఈ జంట కొత్త జీవితంలో సంతోషంగా గడపడమే కాకుండా మరోవైపు సినిమా షూటింగ్ లతో కూడా బిజీగా ఉన్నారు. ఇక సినిమా షూటింగుల సమయంలో ఏమాత్రం ఖాళీ సమయం దొరికిన వెంటనే విదేశీ పర్యటనలకు వెళుతూ ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.ఇదిలా ఉండగా వీరికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని విగ్నేష్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు.

ఈ క్రమంలోనే తాజాగా ఈయన సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. విగ్నేష్ ముగ్గురు పిల్లలతో కలిసి ఆడుకుంటూ ఉన్నటువంటి ఒక ఫోటోని షేర్ చేయడమే కాకుండా పిల్లలతో టైం స్పెండ్ చేస్తున్నాం… భవిష్యత్తులో ప్రాక్టీస్ అవుతుంది అంటూ క్యాప్షన్ పెట్టారు. ఇలా ఈయన పిల్లలతో ఫోటో షేర్ చేస్తూ ఇలాంటి క్యాప్షన్ పెట్టడంతో నయనతార తల్లి కాబోతున్నారా అందుకే ఇలాంటి పోస్ట్ షేర్ చేశారా అనే సందేహం అందరిలోనూ కలుగుతుంది.

Nayanathara: నయనతార నిజంగానే తల్లి కాబోతున్నారా…

ఈ క్రమంలోనే ఈ పోస్ట్ చూసిన కొందరు శుభాకాంక్షలు తెలియజేయడం గమనార్హం. నిజంగానే నయనతార తల్లి కాబోతున్నారా అనే విషయంపై ప్రతి ఒక్కరు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజము ఉందో తెలియాల్సి ఉంది. ఇదే కనుక నిజమైతే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

తెలంగాణ విమానయాన రంగంలో మరో అడుగు.. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు కేంద్ర గ్రీన్ సిగ్నల్:

తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…

10 minutes ago

నెలసరి నొప్పులతో బాధపడుతున్నారా? ఈ నేచురల్ జ్యూస్ ట్రై చేయండి!

నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…

22 minutes ago

కష్టమే విజయానికి దారి – మృణాల్ ఠాకూర్ ప్రేరణాత్మక వ్యాఖ్యలు…

సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్‌ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…

37 minutes ago

“పాక్ అణు కేంద్రంపై భారత్ దాడి?.. రక్షణ నిపుణుడి వ్యాఖ్యలతో అంతర్జాతీయ కలకలం”

భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి సంచలన చర్చకు తెరలేచింది. ‘ఆపరేషన్ సిందూర్‌’ సమయంలో భారత్ పాకిస్తాన్‌లోని కీలక అణు…

47 minutes ago

సింధ్ ఒప్పందం హక్కులతో భారత్ దూకుడు.. పాక్‌కు వెళ్లే నీటిపై చెక్..

భారత్–పాకిస్థాన్ మధ్య నీటి అంశం మరోసారి వార్తల్లోకి వచ్చింది. పాకిస్థాన్‌కు ప్రవహిస్తున్న రావి నది మిగులు జలాలను ఇకపై పూర్తిగా…

1 hour ago

అంబాజీ ఆలయానికి అనంత్ అంబానీ రూ.27.5 కోట్ల విరాళం.. ఐదేళ్లు భక్తులకు ఉచిత భోజనం!

భారతీయ వ్యాపార రంగంలో ప్రముఖ కుటుంబానికి చెందిన అనంత్ అంబానీ మరోసారి తన దాతృత్వంతో వార్తల్లో నిలిచారు. గుజరాత్ రాష్ట్రంలోని…

1 hour ago