ఒలంపిక్స్2021లో భారత్ మొదటి స్వర్ణ పతాకాన్ని తన ఖాతాలో వేసుకుంది 23 ఏళ్ల నీరజ్ చోప్రా జువెలన్ త్రో లో స్వర్ణ పతకాన్ని సాధించి విశ్వ క్రీడా వేదికపై త్రివర్ణ పతాకాన్ని రెప రెప లాడిచ్చాడు.
స్వర్ణ పతకం కోసం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో మొదటి రౌండులో 87.03 మీ దూరం జూవెలిన్ విసిరి టాప్ లోకి దూసుకెళ్ళాడు. తర్వాత జరిగిన రౌండ్ లో 87.58 మీటర్లు జూవెలిన్ విసిరి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…