Neha Chowdary: బిగ్ బాస్ సీజన్ సిక్స్ కంటస్టెంట్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కంటెస్టెంట్ నేహా చౌదరి గురించి అందరికీ సుపరిచితమే. స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి ఈమె స్పోర్ట్స్ యాంకర్ గా పనిచేశారు. అదేవిధంగా రిథమిక్ జిమ్నాస్టిక్ విభాగంలో ఈమె జాతీయ స్థాయి ఛాంపియన్షిప్ సాధించింది. అయితే నటన పై ఉన్న ఆసక్తితో ఈమె పలు బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేశారు.
ఈ క్రమంలోనే బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా అందరికీ ఎంతో సుపరిచితమైనటువంటి నేహా చౌదరి అభిమానులకు గుడ్ న్యూస్ తెలియజేశారు. ఈమె బిగ్ బాస్ కార్యక్రమంలోకి అడుగుపెట్టేముందు ఇంట్లో తనని పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెస్తున్నారని అందుకే ఈ పెళ్లి గోల నుంచి తప్పించుకోవడం కోసమే బిగ్ బాస్ హౌస్ కి వచ్చాను అంటూ చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. బిగ్ బాస్ వెళ్లి వచ్చి రాగానే పెళ్లి చేసుకుంటానని ఇంట్లో మాటిచ్చానంటూ ఈమె బిగ్ బాస్ కార్యక్రమానికి ముందు చెప్పారు.
ఈమె మాట ఇచ్చిన విధంగానే బిగ్ బాస్ నుంచి తిరిగి బయటకు వచ్చిన తర్వాత పెళ్లి పీటలు ఎక్కబోతుందని తెలుస్తోంది. ఈ విధంగా నేహా చౌదరి తన పెళ్లి గురించి క్లారిటీ ఇవ్వడమే కాకుండా తాను చేసుకోబోయే వ్యక్తి ఎవరు అనే విషయాన్ని కూడా వెల్లడించారు.ఈ క్రమంలోనే తాను పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని తెలియజేశారు. అదే విధంగా తాను తన ఇంజనీరింగ్ క్లాస్మేట్ అయినా అనిల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నానని ఈమె వెల్లడించారు.
స్నేహితుడిని పెళ్లి చేసుకోబోతున్న నేహా చౌదరి…
ఇలా నేహా చౌదరి పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పడంతో ఈమె పెళ్లి చేసుకోబోయే అనిల్ ఎవరు తన బ్యాక్ గ్రౌండ్ ఏంటి అని ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. త్వరలోనే ఈమె పెళ్లికి సంబంధించిన మరిన్ని విషయాలను కూడా వెల్లడించినట్లు తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…