Featured

Singer Sunitha: భర్త పై నెటిజన్ కామెంట్.. దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన సింగర్ సునీత !

Singer Sunitha: సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు ప్రేక్షకులకు తన గాత్రంతో అందరికి దగ్గరైంది. తన గాత్రాన్నే కాకుండా.. తన అందాన్ని కూడా పొగుతుంటారు ప్రేక్షకులు. ఇటీవల రామ్ వీరపనేనిని రెండో వివాహం చేసుకుంది. ఇటీవల తన ఫస్ట్ మ్యారేజ్ డేని జరుపుకుంది. ఆ సమయంలో ఓ ప్రత్యేకంగా వీడియోను కూడా ప్రేక్షకులతో తన అభిమానులతో పంచుకుంది. రామ్ వీరపనేని, తన గురించి కుటుంబ సభ్యులు ఏం అనుకుంటున్నారో తెలిపేలా వీడియోను షేర్ చేసింది. 

Singer Sunitha: కాకి ముక్కుకు దొండ పండు…అంటూ సునీత భర్త రామ్ పై నెటిజన్ కామెంట్..భూమికి బారం అంటూ సునీత కౌంటర్!

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది సునీత. ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తన అభిమానులను పలకరిస్తోంది. ఇటీవల తన ఫార్మ్ లో వ్యవసాయం గురించి, కూరగాయల గురించి ఫ్యాన్స్ తో పంచుకుంది. తన భర్తతో దిగిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పంచుకుంటోంది.

Singer Sunitha: కాకి ముక్కుకు దొండ పండు…అంటూ సునీత భర్త రామ్ పై నెటిజన్ కామెంట్..భూమికి బారం అంటూ సునీత కౌంటర్!

ముసలి మొగుడు రామ్…

రామ్ వీరపనేనితో పెళ్లి జరిగిన తర్వాత ఈ జంటపై నెగిటివిటీ వచ్చినా పెద్దగా పట్టించుకోలేదు సునీత. సోషల్ మీడియాలో తమ జంట గురించి ట్రోలింగ్ జరిగిన స్పందించిన దాఖలాలు లేవు. అయితే ఈసారి మాత్రం ఓ నెటిజన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఇటీవల రామ్ వీరపనేనితో కలిసి సునీత ముచ్చింతల్ లోని శ్రీరామనగరంలోని సమతామూర్తి విగ్రహాన్ని సందర్శించింది. అక్కడ ఓ ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనిపై ఓ నెటిజెన్ ‘‘కాకి ముక్కుకు దొండ పండు. సునీతకు ముసలి రామ్ మొగుడు! అందం ఈమె సొంతం ధనము ఆయన సొంతం! గానం ఈవిడది దర్జా అతనిది!” అంటూ ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడాడు. ఇది చూసిన సునీత.. ‘నోటి దూల నీది. నీ భారం భూమిది’ అంటూ అతగాడి స్టైల్ లోనే కౌంటర్ వేసింది. ఇది చూసిన నెటిజెన్లు సునీత బాగానే స్పందించిందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago