Varun Tej-Disha Patani : వరుణ్ తేజ్ హీరోయిన్ పై భారీగా ట్రోలింగ్ అడుక్కునేవారు కూడా ఇలా ఉండరంటూ కామెంట్స్!
Varun Tej-Disha Patani :మెగా హీరో వరుణ్ తేజ్ సరసన లోఫర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో లోఫర్ సినిమా తర్వాత ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు వెళ్ళింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో చేసింది తక్కువ సినిమాలే అయినా ఈమె ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకుంది.
ఇలా దిశాపటాని నటించిన ఎమ్మెస్ ధోని, బాఘి2 సినిమాలకు అవార్డులను కూడా అందుకున్నారు.ఇలా గ్లామరస్ పాత్రలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలోనే ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు.
ప్రముఖ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్లలో ఒకరైన మానవ్ మంగ్లా సోషల్ మీడియా వేదికగా దిశాపటాని బ్రౌన్ టాప్, బ్లూ రిప్‌డ్ జీన్స్ లో ఉన్నటువంటి ఒక ఫోటోని షేర్ చేశారు. ఈ ఫోటో పై నెటిజన్లు దారుణమైన కామెంట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు వివిధ రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.ఈ క్రమంలోనే కొందరు ఈ డ్రెస్సులో అచ్చం పోకిరిలా ఉన్నావ్ అంటూ కామెంట్లు చేయగా మరొక నెటిజన్ అయితే ఏకంగా అడుక్కునే వాళ్ళు కూడా ఇంత దారుణంగా డ్రస్సులు వేసుకోరు అంటూ కామెంట్ చేశారు. మొత్తానికి దిశా పటాని దారుణంగా నెటిజన్ల ట్రోలింగ్ కు బలైంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…