యాంకర్ శ్యామల తన యాంకరింగ్ తో బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందింది. కేవలం బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా తలుక్కున మెరిసింది శ్యామల. అయితే యాంకర్ శ్యామల మరో బుల్లితెర నటుడు నరసింహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉండే శ్యామల నిత్యం తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో బాగానే పంచుకుంటుంది.
ఇకపోతే యాంకర్ గా ఉన్న ఫాలోయింగ్ తో యూట్యూబ్ లో ఒక అనే ఛానల్ నడుపుతున్న విషయం కూడా తెలిసిందే. తాజగా శ్యామల తన హోమ్ టూర్ అంటూ తన కొత్త ఇల్లు విడియో చేసి యూట్యుబ్ పెట్టింది. ప్రస్తుతానికి ఆ ఇల్లు ఇంకా నిర్మాణంలో ఉంది. అందులో ఇంటి నిర్మాణం మరియు ఇంటీరియల్ గురించి పలు విషయాలు చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే ఈ వీడియో షేర్ చేసిన కొద్దిసేపట్లోనే వ్యూస్ భారీగానే వచ్చాయి. ఆ వ్యూస్ తో పాటూ రకరకాల కామెంట్స్ కూడా వచ్చాయి. అందులో “మీ ఆయన కొట్టేసిన కోటి రూపాయలతో కట్టారా” అంటూ ప్రశ్నలు వేస్తున్నారు నెటిజన్లు.
కొద్దిరోజుల క్రితం శ్యామల భర్త నరసింహారెడ్డి చీటింగ్ కేసు లో అరెస్టయిన విషయం తెలిసిందే. తన వద్ద కోటి రూపాయలు అప్పుగా తీసుకొని తిరిగి ఇవ్వడం లేదని అతనిపై ఖాజాగూడ కు చెందిన సింధూర రెడ్డి అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఆప్పట్లో ఈ వార్తా వైరల్ అయిన విషయం కూడా తెలిసిందే. ఆ సమయంలో నరసింహారెడ్డి మాట్లాడుతూ త్వరలోనే అన్ని ఆధారాలతో ముందుకు వస్తానంటూ తెలిపాడు. ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ విషయంపై ఆ శ్యామల గానీ, ఆమె భర్త నరసింహారెడ్డి గానీ స్పందించలేదు. ఈ నేపథ్యంలో నెటిజన్లు “మీ ఆయన కొట్టేసిన కోటి రూపాయలతో ఇంటిని కడుతున్నారా” అంటూ తెగ ట్రోల్స్ చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…