Rohit -Merina: తెలుగు బిగ్ బాస్ కార్యక్రమం ఆరవ సీజన్ ఇప్పటికే 7 వారాలను పూర్తి చేసుకొని ఎనిమిదవ వారంలో కొనసాగుతుంది. ఇప్పటికే ఏడు మంది కంటెస్టెంట్లు బయటికి పోగా ప్రస్తుతం 14 మంది కంటెస్టెంట్లు హౌస్ లో కొనసాగుతున్నారు. ఇక బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ల మధ్య వ్యవహారం ఎలా ఉంటుందో మనకు తెలిసిందే.
బిగ్ బాస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ల మధ్య లవ్ ట్రాక్ క్రియేట్ చేయడం హగ్గులు కిస్సులు ఇలాంటివన్నీ సర్వసాధారణం. ఇక గత కొన్ని సీజన్ల నుంచి తెలుగు బిగ్ బాస్ హౌస్ లోకి కపుల్స్ వెళ్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే సీజన్ సిక్స్ కార్యక్రమంలో భాగంగా రోహిత్ మెరీనా దంపతులు కంటెస్టెంట్ గా వెళ్లారు.
బిగ్ బాస్ హౌస్ లో సాధారణంగా కంటెస్టెంట్ల మధ్య పెద్ద ఎత్తున రొమాంటిక్ సన్నివేశాలను బిగ్ బాస్ క్రియేట్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఇక దంపతులుగా వెళ్ళినటువంటి మెరీనా రోహిత్ సైతం ఒకరినొకరు హగ్ చేసుకోవడం ముద్దులు పెట్టుకుంటూ పెద్ద ఎత్తున రొమాన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మెరీనా తన భర్త రోహిత్ కు అందరూ చూస్తుండగానే ముద్దు పెట్టింది.
Rohit -Merina: ఒక్కసారిగా షాక్ అయిన కంటెస్టెంట్లు
ఇలా ఇంతటితో ఆగకుండా ఏకంగా దుప్పట్లో దూరి తన భర్తకు లిప్ లాక్ చేయడం అక్కడున్న కంటెస్టెంట్లను ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది. ఈ క్రమంలోనే ఎంతోమంది నేటిజెన్లు ఈ విషయంపై స్పందిస్తూ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ఎంత బిగ్ బాస్ అయినా,మీరిద్దరూ భార్యాభర్తలైన ఇలా అందరూ చూస్తుండగానే లిప్ లాక్ పెట్టడం అవసరమా…ఈ కార్యక్రమాన్ని కొన్ని కోట్ల మంది ప్రేక్షకులు చూస్తుంటారు.ఇలాంటి సన్నివేశాలను చూపిస్తూ సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు అంటూ మరోసారి బిగ్ బాస్ నిర్వాహకులు పై మెరీనా దంపతులపై నేటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…