Ashu Reddy: అందాల ముద్దుగుమ్మ బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సెలబ్రెటీ హోదాని ఎంజాయ్ చేస్తుంది. ఇలా డబ్స్మాష్ వీడియోలు, టిక్ టాక్ వీడియోలతో ఎంతో గుర్తింపు సంపాదించుకున్న అషురెడ్డి ప్రస్తుతం వరుస అవకాశాలతో బిజీగా గడుపుతున్నారు.
ఈ విధంగా ఈ ముద్దుగుమ్మ బుల్లితెరపై ప్రసారమయ్యే కార్యక్రమాలలో సందడి చేయడమే కాకుండా పలు సినిమాలలో హీరోయిన్ గా నటిస్తోంది. కెరియర్ పరంగా పక్కన ఉంచితే ఈమె వ్యక్తిగత జీవితాన్ని కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పాలి. నిత్యం ఏదో ఒక ప్రాంతానికి హాలిడే వెకేషన్ వెళ్తూ అక్కడి అందాలను ఆస్వాదించడమే కాకుండా ఆ ప్రదేశాలలో తన అందాలను ఆరబోస్తూ ఫోటోలు దిగుతారు.
ఈ క్రమంలోనే తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కుర్రకారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.ఇలా సోషల్ మీడియాలో నిత్యం తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ అందాల వడ్డన చేస్తున్న ముద్దుగుమ్మ తాజాగా అమెరికా వెళ్ళినట్టు తెలుస్తోంది. అమెరికాలోనీ టెక్సాస్ లో ఈమె ఎంజాయ్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే టెక్సాస్ లో ఒక హోటల్లో దిగిన అషురెడ్డి ఒంటి నిండా దుస్తులు ధరించి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో కొందరు తన ఫోటోలపై ప్రశంసలు కురిపిస్తూ కామెంట్లు చేయగా మరికొందరు మాత్రం యధావిధిగా తనని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ మాత్రం ఫోటోలు దిగడానికి టెక్సాస్ వరకు వెళ్లాలా.. అని కొందరు కామెంట్లు చేయగా మరికొందరు ఛీ నువ్వు జీవితంలో మారవు అంటూ తనపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…