గత ఏడాది ఎక్కడో చైనాలో ఊహాన్ ల్యాబ్ నుంచి బయటకు విడుదలైన కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా పెద్ద అల్లకల్లోలం సృష్టించింది. ఇప్పటికే ఈ వైరస్ వివిధ రకాల ఉత్పరివర్తనాలు చెందుతూ వ్యాధి లక్షణాలను తీవ్రతరం చేస్తుంది. ఈ క్రమంలోనే పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సరికొత్త వేరియంట్‌ను గుర్తించింది.
ప్రస్తుతం ఇండియాలో అధికంగా వ్యాపిస్తున్న B.1.1.28.2 రకం బ్రెజిల్ నుంచి ప్రయాణికులు ద్వారా ఇండియాకు వ్యాపించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వేరియంట్ ఇండియాలో తీవ్రరూపం దాలుస్తూ ఎంతో మందిని పొట్టన పెట్టుకుంది..ఈ క్రమంలోనే బ్రెజిల్ నుంచి వచ్చిన ప్రయాణికుల జన్యు నమూనాలను సేకరించి విశ్లేషణ జరుపగా సరికొత్త వైరస్ ను గుర్తించినట్లు NIV తెలిపింది.
ఈ విధమైనటువంటి కొత్త వేరియంట్ తీవ్రమైన కరోనా లక్షణాలను కలిగించిందని ఈ వ్యాధి తీవ్రత అధికమవుతుందని నేపథ్యంలో టీకా సామర్థ్యాన్ని పరిరక్షించాలి ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఈ అధ్యయనంలో భాగంగా మన ఇండియాలో వేస్తున్న టువంటి కొవాగ్జిన్ టీకా సామర్థ్యం గణనీయంగా ఉండటంతో మన శరీరంలో యాంటీబాడీల ఉత్పత్తి అధికంగా పెరుగుతుందని తెలిపారు.
ఈ విధమైనటువంటి కొత్త వేరియంట్ తీవ్ర వ్యాధికారకత సామర్థ్యాన్ని పెంచుకునే విధంగా మార్పు చెందగలదని నిపుణులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే SARS-CoV-2 జీనోమ్ సీక్వెన్సింగ్ కన్సార్టియా పెంచాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. ఇకపోతే మనదేశంలో వేస్తున్నటువంటి కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలు రెండూ సమర్థంగా పనిచేస్తున్నాయని తాజా అధ్యయనంలో తేలిందని నిపుణులు వెల్లడించారు.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్‌తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…