Niharika: నిహారిక నిర్మాతగా తెరకెక్కించిన కమిటీ కుర్రాళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇలా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న నిహారిక ఒక ఇంటర్వ్యూలో తన అన్నయ్య రామ్ చరణ్ అలాగే క్లిన్ కారా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
క్లిన్ కారా గురించి నిహారిక మాట్లాడుతూ తను మా గోల్డెన్ డార్లింగ్ అంటూ చెప్పుకోవచ్చారు. అందరి ఇంటెక్షన్ తనపైనే ఉంటుందని వెల్లడించారు.ఇక చరణ్ అన్న అయితే ఎంత సినిమా పనులలో బిజీగా ఉన్నప్పటికీ తన కుమార్తె కోసం కావాల్సిన సమయం కేటాయిస్తారని తెలిపారు. ఇక చరణ్ అన్న ఇంట్లో ఉంటే కనుక క్లిన్ కారా బాధ్యతలు అన్ని తానే చూసుకుంటారని తెలిపారు.
తనకు భోజనం తినిపించడం కోసం చెట్లు పక్షులు కుక్క పిల్లలను చూపిస్తూ ఎంతో కష్టపడుతూ ఉంటారు. క్లిన్ కారా కూడా చరణ్ అన్నని ముప్పతిప్పలు పెడుతుంది అంటూ నిహారిక ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
బెస్ట్ ఫాదర్..
చరణ్ అన్న కూతురి కోసం ఎంతో కష్టపడుతున్నారని ఆయన నేను చూసిన ది బెస్ట్ ఫాదర్ అంటూ రాంచరణ్ గురించి నిహారిక చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక రామ్ చరణ్ సైతం కూతురు పుట్టిన తర్వాత ఎక్కువ సమయం తన కూతురితో గడపడానికి ఇష్టపడుతున్నారు తన స్కూల్ కి వెళ్లే వరకు సినిమాలను కూడా కాస్త నిదానంగానే చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.
సినీ నటి అషు రెడ్డి చుట్టూ తాజాగా పెద్ద వివాదం చెలరేగింది. పెళ్లి పేరుతో మోసం జరిగిందని ఆరోపిస్తూ ఒక…
సమోవా వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువ క్రీడాకారిణి బెల్లాన భార్గవి అద్భుత ప్రదర్శనతో అందరి…
వేసవి కాలంలో బయట నిలిపిన బైక్‌పై కూర్చుంటే సీటు వేడి ఎక్కువగా ఉండటం సాధారణమే. కానీ ఈ వేడి కేవలం…
ఎండబెట్టిన చేపలు, అంటే డ్రై ఫిష్, సాధారణంగా రుచికరమైన వంటకంగా మాత్రమే భావిస్తారు. కానీ పోషకాహార నిపుణుల ప్రకారం ఇవి…
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన మురాది ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా…
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా…