Movie News

Comedian Harsha: విడాకులకు సిద్ధమైన కమెడియన్ హర్ష… ఆ పోస్టుకు అర్థం అదేనా?

Comedian Harsha: సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు మాత్రమే కాకుండా సాధారణ వారు కూడా ఇటీవల కాలంలో పెళ్లైన కొంతకాలానికి విడాకులు తీసుకొని విడిపోతున్నారు. ఇలా వరుసగా ఇండస్ట్రీలో విడాకులు తీసుకొని విడిపోయే వారి సంఖ్య ఎక్కువ అయింది. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా గుర్తింపు పొందిన నటుడు వైవా హర్ష సైతం తన భార్య అక్షరకు విడాకులు ఇవ్వబోతున్నారంటూ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇలా హర్ష దంపతులు విడాకులు తీసుకొని విడిపోతున్నారు అంటూ వార్తలు రావడానికి కారణం లేకపోలేదు ఈయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్ట్ ఇలాంటి అనుమానాలకు దారితీస్తోంది.లైఫ్ అనేది రోలర్‌ కోస్టర్‌ రైడ్‌లాంటిది. ఎత్తుపల్లాలు, ఎగ్జైట్మెంట్, చికాకు, భయం, థ్రిల్‌.. ఇలా అన్నీ ఉంటాయి. కానీ, ఏవీ మన చేతిలో ఉండవు. మనల్ని ఆపడానికి వస్తాయి. తర్వాత అవే వెళ్లిపోతాయి. మనం జీవితం అనే రైడ్ ఎంజాయ్‌ చేయడం తప్ప ఏం చేయాలేం. జీవితంలో దేనిని ఆశించకూడదు. తర్వాత నిరాశ చెందకూడదు. లైఫ్ ఎటు వెళ్తే అటు పోవడమే అంటూ పోస్ట్ పెట్టాడు.

నేను హ్యాపీగా ఉన్నా ..
ఇలా ఈయన పోస్ట్ చేయడంతో ఈయన కూడా విడాకులు తీసుకొని విడిపోతున్నారు అంటూ వార్తలు ప్రచారం చేశారు. ఇక ఈ వార్తలపై హర్ష స్పందించారు. తన విడాకుల గురించి వస్తున్న వార్తలలో ఏమాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. తాను తన పర్సనల్ లైఫ్ లో చాలా హ్యాపీగా ఉన్నానని ఈ సందర్భంగా ఈయన క్లారిటీ ఇచ్చారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఏనుగు పేడ కూడా సూపర్ టేస్టే! కప్పు కాఫీ తాగాలంటే లక్షలు కావాలి..

ప్రపంచంలో కాఫీ ప్రియులు ఎన్నో రకాల కాఫీలను ఆస్వాదిస్తుంటారు. సాధారణ కాఫీ నుంచి ప్రత్యేక రకాల కాఫీల వరకు మార్కెట్లో…

6 hours ago

పోషకాల ఖజానా అయిన పనస గింజలు…ఎందుకు పారేస్తున్నారు?

పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…

1 day ago

జ్వరంతో ఉన్నప్పుడు చికెన్ తినొచ్చా..? నిజం ఏంటి.. వైద్య నిపుణులు ఏమంటున్నారు..?

జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…

1 day ago

అమెరికాలో స్థిరపడాలనుకునే భారతీయులకు భారీ షాక్..

అమెరికాలో స్థిరపడాలని, అక్కడే భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలు కంటున్న లక్షలాది మంది భారతీయులకు కొత్త ఆందోళన మొదలైంది. ఇప్పటికే వీసా…

1 day ago

ఏపీలో ఉద్యోగులకు భారీ శుభవార్త.. పాత పెన్షన్ విధానం అమలు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా కోరుతున్న అంశంపై సానుకూల…

1 day ago

చంద్ర బలంతో వారికి పట్టిందల్లా బంగారమే..! ఈ రాశుల వారికి అదృష్టం తలుపులు తెరుచుకోనున్నాయా..?

జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు, కుటుంబ జీవితం, ఆర్థిక స్థితి వంటి…

1 day ago