Categories: FeaturedMovie News

Niharika Konidela: విడాకులకు సిద్ధమైన నిహారిక… కూకట్ పల్లి కోర్టులో పిటిషన్ దాఖలు?

Niharika Konidela: మెగా డాటర్ నిహారిక తన భర్త జొన్నలగడ్డ వెంకట చైతన్య గురించి ఇదివరకు ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీరిద్దరూ గత కొంతకాలంగా దూరంగా ఉండటంతో బహుశా మనస్పర్థలు వచ్చాయని అందుకే విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ విధంగా నిహారిక వెంకటచైతన్య ఇద్దరు విడిపోయారని ప్రస్తుతం ఎవరిదారి వారు ఎవరి పనులలో వారు బిజీగా ఉన్నారని వార్తలు వచ్చినప్పటికీ విడాకుల గురించి ఎవరు స్పందించి క్లారిటీ ఇవ్వలేదు అంతేకాకుండా వీరిద్దరూ సోషల్ మీడియాలో ఒకరికొకరు అన్ ఫాలో చేసుకోవడం అలాగే పెళ్లి ఫోటోలు డిలీట్ చేయడం జరిగింది. నిహారిక తన అన్నయ్య వరుణ్ తేజ్ నిశ్చితార్థానికి నిహారిక ఒకటే హాజరు కావడంతో ఇద్దరు పక్కా విడాకులు తీసుకున్నారని భావించారు.

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలకు అనుగుణంగానే నిహారిక జొన్నల గడ్డ వెంకట చైతన్యతో విడాకులకు సిద్ధమయ్యారు. చట్టపరంగా విడాకులు తీసుకొని విడిపోవడం కోసం వీరిద్దరూ కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించి విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Niharika Konidela: మెగా ఆడపడుచులకు ఇది శాపమా…


ఈ విధంగా నిహారిక వెంకట్ చైతన్య ఇద్దరు కోర్టును ఆశ్రయించి విడాకుల కోసం అప్లై చేయడంతో వీరి విడాకుల విషయం అధికారకంగా వెళ్లడైనట్లు అయింది. దీంతో నిహారిక గురించి వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అసలు మెగా ఆడపడుచులకు పెళ్లిళ్లు సెట్ కావా అంటూ మెగాస్టార్ చిరంజీవి కూతుర్లను కూడా దృష్టిలో పెట్టుకొని మెగా ఆడపడుచులపై నేటిజన్స్ తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago