Niharika: మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు పెళ్లి చేసుకుని భర్త నుంచి దూరంగా ఉన్నటువంటి ఈమె ప్రస్తుతం తన కెరియర్ పై ఎంతో ఫోకస్ చేశారు. ఒక వైపు నటిగా నటిస్తూనే మరోవైపు నిర్మాతగా సినిమాలను నిర్మిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే.
ఇలా హీరోయిన్గా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నటువంటి నిహారిక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు అయితే ఇటీవల ఇంస్టాగ్రామ్ ద్వారా ఈమె అభిమానులతో సరదాగా ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.
ఈ సందర్భంగా ఒక నేటిజన్ ఈమెను ప్రశ్నిస్తూ ఒకసారి మీ అరచేతిని చూపించండి నిహారిక అంటూ ప్రశ్న వేశారు. దీంతో నిహారిక షాక్ అవుతూ అరిచేతిని చూపించాలా ఏంటి బాబు జాతకం ఏమైనా చెబుతావా అంటూ సరదాగా మాట్లాడారు. అయినా మన ఫ్యూచర్ ఏంటో మనకు తెలియకపోతేనే బాగుంటుంది అప్పుడే మనం సంతోషంగా ఉంటాము అంటూ ఈమె కామెంట్ చేశారు.
మనోజ్ సినిమాలో నిహారిక…
ఇక మరి కొంతమంది నేటిజన్స్ ఈమె సినిమాల గురించి అదే విధంగా తన కెరీర్ గురించి కూడా ప్రశ్నలు వేశారు. మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న వాట్ ది ఫిష్ అనే సినిమాలో నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నిహారిక పుట్టినరోజు ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…