Movie News

Raghavendra Rao: ఆ కారణం చేత నేను హీరోయిన్ల మొహం చూడను.. దర్శకేంద్రుడు కామెంట్స్ వైరల్!

Raghavendra Rao: తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈయన ఏకంగా 100 సినిమాలకు దర్శకత్వం వహించడమే కాకుండా ఎంతో మంది హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇప్పటికీ ఈయన దర్శక పర్యవేక్షణలో ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి మనకు తెలిసిందే అంతే కాకుండా ఈయన నిర్మాతగా కూడా సినిమాలకు పనిచేస్తున్నారు.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన ప్రస్తుత సినిమాల గురించి పలు విషయాలను వెల్లడించారు. కాలం మారే కొద్ది మనం కూడా మారాలని తెలిపారు. ఇక ప్రస్తుతం సినిమా టికెట్ల రేట్ల కంటే థియేటర్లో దొరికే పాప్ కార్న్ రేటు అధికంగా ఉంది అంటూ కామెంట్లు చేశారు. రాఘవేంద్రరావు సినిమా అంటేనే మనకు హీరోయిన్ల మొహాలు పెద్దగా చూపించరనే సంగతి మనకు తెలిసిందే.

ఇలా హీరోయిన్ ఫేస్ సరిగా చూపించకపోయిన ఈయన సినిమాలు మాత్రం హిట్ అవుతూ ఉంటాయి. అసలు మీ సినిమాలు ఇలా సక్సెస్ అవ్వడానికి రహస్యం ఏంటి అంటూ ఒకసారి రాజమౌళి తనని అడిగారని రాఘవేంద్రరావు తెలిపారు. అయితే తన సక్సెస్ సీక్రెట్ ఏమీ లేదని ప్రతి ఒక్కరిలోనూ అన్ని గుణాలు ఉండాలంటే ఉండవు కొందరికి కొన్ని మైనస్లు ఉండగా మరికొన్ని ప్లస్ ఉంటాయి.

అందరూ అందంగా ఉండరు..

మనం సినిమా చేసేటప్పుడు మైనస్ గుర్తించి ప్లస్ లను చూపించడానికి ప్రయత్నం చేయాలి అలా చేసినప్పుడే సక్సెస్ అవుతాము అంటూ రాఘవేంద్రరావు తెలిపారు ఒక హీరోయిన్ అందంగా లేదు అంటే ఆమె ఫేస్ దాదాపు కవర్ చేస్తూ ఆమెలో ఉన్న ప్లస్ పాయింట్స్ ను ఎక్స్పోజ్ చేస్తూ సినిమాని సక్సెస్ చేయవచ్చు అంటూ రాఘవేంద్రరావు చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago