Niharika: మెగా డాటర్ నిహారిక ఏ చిన్న పని చేసిన సెన్సేషనల్ అవుతుంది. యాంకర్ గా నటిగా నిర్మాతగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నిహారిక కెరియర్ పరంగా ఎంతో సక్సెస్ సాధించి ఎంతో మంచి గుర్తింపు పొందారు.ఇక వృత్తిపరమైన జీవితంలోను వ్యక్తిగత జీవితంలోని ఎంతో సంతోషంగా ఉన్న నిహారిక నిత్యం సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తుంటారు.
ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.ఇక నిహారిక ఎక్కడ ఉంటే అక్కడ సందడి వాతావరణం ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఈమె కొరియోగ్రాఫర్ మృణాళిని కిరణ్ తో కలిసి ప్రస్తుతం విడుదలైన కొన్ని సినిమాలలోని పాటలకు సిగ్నేచర్ స్టెప్స్ చేస్తూ అదిరిపోయే డాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు.
ఈ క్రమంలోనే కొరియోగ్రాఫర్ మృణాళిని కిరణ్ తో కలిసి ఈమె పుష్పలోని రారా స్వామి.. నాటు నాటు, రాను రాను అంటుందో చిన్నది,బుల్లెట్ బండి వంటి పాటలకు సిగ్నేచర్ స్టెప్స్ చేస్తూ అదిరిపోయే డాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు. ఈ క్రమంలోనే ఈ వీడియోని ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ మొదటిసారి టాలెంటెడ్ మృణాళి కిరణ్ తో కలిసి డాన్స్ చేశాను… ఈ వీడియో షూట్ చాలా ఫన్నీగా జరిగింది అంటూ ఈ సందర్భంగా ఈమె చెప్పుకొచ్చారు.
ఇక నిహారిక షేర్ చేసిన ఈ వీడియో క్షణాల్లో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో పై ఎంతో మంది నెటిజన్లు స్పందిస్తూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి నిహారిక సిగ్నేచర్ స్టెప్స్ తో అందరిని ఫిదా చేసింది.ఇక ఈమె కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు పొందారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…