Ali : కమెడియన్ గా చిన్న వయసులోనే అడుగుపెట్టి చైల్డ్ ఆర్టిస్ట్ గాను, హీరోగాను, అటు కమెడియన్ గా సక్సెస్ అయి మంచి పేరు సంపాదించుకున్నారు. ఇక కొన్ని వందల సినిమాల్లో కమెడియన్ గా తెలుగు ప్రేక్షకులను నవ్విస్తున్న అలీ ప్రస్తుతం ఆయనకు నచ్చిన సినిమాలో మాత్రమే చేస్తూ అలాగే రాజకీయ ప్రవేశం కూడా చేసారు. ఇక బుల్లితెర మీద కూడా సందడి చేస్తూ సక్సెస్ ఫుల్ గా ‘అలీ తో సరదాగా’ షో ని రన్ చేస్తున్న ఆలీ ఆ షోతో మరింత పాపులర్ అయ్యారు.
అలీ తో సరదాగా కి ఆలీ రెమ్యూనరేషన్ ఎంతంటే…
ఈటీవీ లో ప్రసారమయ్యే అలీ తోసరదాగా షో లో ఎంతో మంది సీనియర్ నటులను ఇంటర్వ్యూ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక ఈటీవీలో సక్సెస్ ఫుల్ షోగా రన్ అవుతున్న జ్ఞాపిక వారి ఈ అలీ తో సరదాగా షో కి ఆలీ తీసుకునే రెమ్యూనరేషన్ అందరికీ షాక్ ఇస్తోంది. ప్రతి వారం ఒక రోజు ప్రసారమయ్యే ఈ షో కోసం ఒక్కో ఎపిసోడ్ కి ఆలీ 6.5 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.
ఇక ఆలీ భార్య జుబేధ కూడా ఈ మధ్య యూట్యూబ్ లో సొంత ఛానెల్ పెట్టి బాగా పాపులర్ అయ్యారు. ఇటీవలే కూతురి ఎంగేజ్మెంట్ గ్రాండ్ గా చేసిన ఆలీ గారు రీసెంట్ గా f3 సినిమాలో పాల బేబీ గా నటించి నవ్వించారు. ప్రస్తుతం సినిమాలను తగ్గించిన ఆలీ గారు ఏదైనా పాత్ర ఆయనకు నచ్చితేనే సినిమాలో నటిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…