Niharika: మెగా డాటర్ నిహారిక కొణిదెల పెళ్లి జరిగిన తర్వాత కాస్త గ్లామర్ డోస్ పెంచి అభిమానులకు గ్లామర్ ట్రీట్ ఇస్తుంది. పెళ్లి కాకముందు వరకు ఎంతో ఒద్దికగా ఉన్నటువంటి నిహారిక పెళ్లయిన తర్వాత కాస్త గ్లామర్ డోస్ పెంచి పెద్ద ఎత్తున ఆ గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మెగా అభిమానులు నిహారిక వ్యవహార శైలి పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ మధ్యకాలంలో తరచూ హాలిడే వెకేషన్ కి వెళ్తున్నటువంటి ఈమె ఏకంగా తన వెకేషన్ కి సంబంధించిన అన్ని ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు.గత కొద్ది రోజుల క్రితం టర్కీ వెకేషన్ వెళ్ళినటువంటి ఈమె ఏకంగా బికినీ ధరించి అభిమానులకు షాక్ ఇచ్చారు. ఇకపోతే మరొక వెకేషన్ లో ఉన్నటువంటి నిహారిక ఏకంగా బ్యాక్ అందాలను చూపెడుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.
ఈ విధంగా నిహారిక బ్యాక్ ఎక్స్ పోస్ట్ చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో తన వీపుపై ఉన్నటువంటి టాటూ బయటపడింది. ఈ క్రమంలోనే నిహారిక వీపుపై ఉన్నటువంటి టాటూ సీక్రెట్ గురించి నేటిజెన్లు ఆరా తీస్తున్నారు. ఇక్కడ NK అనే అక్షరాలతో పాటు ఏదో పక్షి ఎగురుతున్నట్టు ఉండటంతో చాలామంది NK అంటే నిహారిక కొణిదెల అని భావిస్తున్నారు అయితే ఈ టాటూకి సరైన అర్థం ఏంటో తెలియక తలలు పట్టుకుంటున్నారు.
ఇకపోతే నిహారిక తన టాటూ సీక్రెట్ ఆమె నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా సమయంలోనే రివిల్ చేసింది అయితే తాజాగా ఈమె హాలిడే వెకేషన్ లో భాగంగా మరోసారి ఇలా హాట్ ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో తన టాటూ బయటపడటంతో అభిమానులు తన టాటూ గురించి చర్చలు జరుపుతున్నారు.ఇకపోతే ఈ మధ్యకాలంలో నిహారిక హాలిడే వెకేషన్ వెళ్లిన ప్రతిసారి ఒంటరిగా స్నేహితులతో కలిసి వెళుతుంది. ఈ క్రమంలోనే చాలామంది నిహారిక ఇలా ఒంటరిగా వెకేషన్ వెళ్లడానికి గల కారణం ఏంటి అంటూ చర్చలు మొదలుపెట్టారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…