Featured

Nagashourya : నాగ శౌర్య పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ తెలుసా..??

Nagashourya : తెలుగు యువ నటుడుగా నచ్చిన కథలను సినిమాలను చేస్తూ నటుడుగా ప్రూవ్ చేసుకుంటున్న హీరో నాగ శౌర్య. క్రికెట్ గర్ల్స్ అండ్ బాయ్స్, చందమామ కథలు సినిమాలతో తెలుగు తెరకు పరిచయమైన నాగ శౌర్య ఆ తరువాత ‘ఊహలు గుసగుస లాడే’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత దిక్కులు చూడకు రామయ్య, లక్ష్మి రావే మా ఇంటికి, కళ్యాణ వైభోగమే, ఒక మనసు, ఛలో తాజాగా లక్ష్య ఇలా వరుస సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. రీసెంట్ గా వచ్చిన ‘కృష్ణ వృంద విహారి’ సినిమా పర్వాలేదని అనిపించింది. అయితే లేటెస్ట్ గా నాగశౌర్య తన పెళ్లి గురించి చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు. ఇక నాగ శౌర్య పెళ్లి చేసుకోబోతున్న ఆ అమ్మాయి ఎవరు అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనే విషయాల మీద ఆరాలు తీస్తున్నారు.

వ్యాపార రంగంలో ఉన్న అనూష శెట్టి…

నాగశౌర్య పెళ్లి చేసుకోబోతున్న అనూష శెట్టి బెంగళూరు కి చెందిన అమ్మాయి. బెంగుళూరు కి చెందిన ధనిక కుటుంబానికి చెందిన అనూష ఇంటీరియర్ డిజైనర్. అమెరికాలో ఇంటీరియర్ డిజైనింగ్ పూర్తి చేసి ఇండియాలో ఇంటీరియర్ డిజైనర్ గా మొదట్లో ఉద్యోగం చేసారు. ఆ తరువాత సొంతంగా ఇంటీరియర్ బ్రాండు ను పెట్టిన అనూష శెట్టి ఇండియా లోని టాప్ 40 ఇంటీరియర్ కంపెనీల్లో ఒకటిగా ఉంది. అంతే కాకుండా 2019-2020 లలో బెస్ట్ ఇంటీరియర్ కంపెనీ ఇన్ ఇండియా గా అవార్డు కూడా అందుకుంది.

నాగశౌర్య కుటుంబానికి కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, ఇంటీరియర్ రంగంలో వ్యాపారం ఉండటంతో నాగశౌర్య, అనుషా శెట్టి తో పరిచయం, స్నేహంగా మారి ప్రేమించుకున్నారు. ఇక బెంగళూరు లో స్థిరపడిన అనూష కుటుంబంతో నాగశౌర్య కుటుంబంతో వియ్యమందబోతున్నారు. నవంబర్ 20 న వీరి పెళ్లి గ్రాండ్ గా బెంగళూరులో జరగనుంది. హైదరాబాద్ లో 19 న గ్రాండ్ గా సెలబ్రిటీస్ అందరినీ పిలిచి హల్ది వేడుక జరగనుంది.

Bhargavi

Recent Posts

21న ఈ ఏడాదిలోనే అత్యంత పొడవైన పగలు.. ఎందుకలా జరుగుతుంది?

ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…

1 day ago

యుక్త వయసులో చేసే ఈ చిన్న తప్పులే.. పెద్దయ్యాక పెద్ద వ్యాధులకు కారణమవుతాయా?

చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…

1 day ago

ఎంత సంపాదించినా రూపాయి మిగలడం లేదా..? ఈ చిన్న అలవాట్లు మార్చుకుంటేనే ఆర్థిక భద్రత మీ సొంతం

ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…

1 day ago

కరివేపాకు రెండు రోజులకే నల్లబడిపోతుందా..? ఈ చిన్న చిట్కాలతో నెలరోజులైనా పచ్చగా, తాజాగా ఉంచుకోవచ్చు!

మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…

1 day ago

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ!

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

2 days ago

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

3 days ago