Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు మెగా బ్రదర్ నాగబాబు కుమార్తెగా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి ఈమె ఇండస్ట్రీలో యాంకర్ గా హీరోయిన్ గా నిర్మాతగా కొనసాగుతున్నారు.అయితే నిహారిక వైవాహిక జీవితంలో కాస్త ఒడిదుడుకులు ఉన్నాయనే వార్తలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
2020 సంవత్సరంలో జొన్నలగడ్డ వెంకట చైతన్య అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. కొంతకాలం పాటు ఎంతో సంతోషంగా ఉన్నటువంటి వీరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని అందుకే ఇద్దరు దూరంగా ఉంటున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి.ఇక ఈ మధ్యకాలంలో వీరిద్దరూ జంటగా ఎక్కడ కనిపించలేదు అలాగే సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. ఇక పెళ్లి ఫోటోలు కూడా డిలీట్ చేశారు.
ఇవన్నీ చూస్తుంటే వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి కానీ ఈ విషయం గురించి ఎక్కడ మనకు క్లారిటీ లేదు.అయితే నిహారిక మాత్రం ప్రస్తుతం పలు వెబ్ సిరీస్ లకు నిర్మాతగా మారి వెబ్ సిరీస్ లను నిర్మించడమే కాకుండా తిరిగి సినిమాలలో నటిస్తుందని కథనాలు కూడా వెలబడుతున్నాయి.
గత కొంతకాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్నటువంటి నిహారిక ఈ మధ్య తిరిగి సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. దీంతో వరుసగా ఫోటోషూట్లు చేస్తూ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.తాజాగా ఈమె పుల్లటి మామిడి పండ్లను తింటూ ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేస్తూ మామిడి పండ్లు లేకుండా సమ్మర్ ఏంటి అనే క్యాప్షన్ పెట్టారు. అయితే ఈ ఫోటోలపై నేటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు ఏంటి నిహారిక ఏదైనా గుడ్ న్యూస్ చెప్పబోతున్నావా అంటూ కామెంట్ చేస్తున్నారు.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…