Niharika: నిహారిక కొణదెల ఈమె తన భర్త వెంకట చైతన్య నుంచి విడాకులు తీసుకున్నాను అంటూ అధికారికంగా తెలియజేయడంతో ఈమె గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ విధంగా నిహారిక వెంకట చైతన్య విడిపోయారన్న వార్త తెలియడంతో నిహారిక గురించి పెద్ద ఎత్తున ట్రోల్స్ మొదలయ్యాయి.
ఇకపోతే నిహారిక విడాకులు తీసుకుంటుందని తన జాతకంలో దోషం కారణంగా తన వైవాహిక జీవితం సక్రమంగా ఉండదు అంటూ వేణు స్వామి కామెంట్స్ చేశారంటూ కొందరు ఈ వార్తలను వైరల్ చేస్తున్నారు. వేణు స్వామి ఇలాంటి వ్యాఖ్యలు కనుక చేసి ఉంటే అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అయ్యేది కానీ ఎక్కడ కూడా అలాంటి వీడియోలు కనిపించడం లేదు.
ఈ విధంగా నిహారిక కు సంబంధించి వేణు స్వామి కామెంట్ చేసినట్లు ఎక్కడ లేకపోవడంతో మెగా అభిమానులు ఈ వార్తలను తిప్పి కొడుతున్నారు.కేవలం మెగా కుటుంబ పరువు ప్రతిష్టలను తీయడం కోసమే ఇలాంటి వార్తలను సృష్టిస్తున్నారని మండిపడుతున్నారు. అయితే మరికొందరు మాత్రం నిహారిక జాతకంలో ఉన్న దోషాల కారణంగా రెండో పెళ్లి చేసుకున్న తనకు పిల్లలు కూడా పుట్టరని వేణు స్వామి చెప్పినట్లు వార్తలను వైరల్ చేస్తున్నారు.
ఈ విధంగా వేణు స్వామి చెప్పినట్టు నిహారిక వ్యక్తిగత జీవితం గురించి కొందరి ఈ వార్తలను వైరల్ చేస్తుండడంతో మెగా అభిమానులు మాత్రం అసహనం వ్యక్తం చేస్తూ మండిపడుతున్నారు.అయితే నిహారిక వ్యవహార శైలిమాత్రం అభిమానులకు కూడా జీర్ణించుకోని విధంగా మారిపోయిందని చెప్పాలి ఇప్పటికే మెగా ఆడుపడుచుల గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతూ ఉన్నాయి.దీనికి తోడు నిహారిక విడాకులు ఇవ్వడంతో ఇదే అదునుగా భావించి మెగా ఫ్యామిలీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…