Niharika: మెగా డాటర్ నిహారిక ఇది వరకు సినిమాలలో హీరోయిన్గా నటించిన విషయం మనకు తెలిసిందే. అయితే పెళ్లి తర్వాత ఈమె సినిమాలకు దూరమయ్యారు. ఇలా సినిమాలకు దూరమైనటువంటి నిహారిక చాలా కాలం తర్వాత వెబ్ సిరీస్ ద్వారా తిరిగి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఈమె నటించిన డెడ్ పిక్సెల్ సిరీస్ ద్వారా రాబోతున్నారు.
ఈ వెబ్ సిరీస్ మే 19వ తేదీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో నే ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో భాగంగా నిహారిక మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా నేటిజన్స్ నిహారికను ఏకిపారేస్తున్నారు. ఈ సిరీస్ లో గేమర్ గా కనిపించే నిహారిక ఆన్లైన్లో ఒకరిని ఇష్టపడగా ఆఫ్లైన్లో మరొకరిని ఇష్టపడుతూ ఉంటారు.
ఇలాంటి సమయంలో తనకు ఎవరిని పెళ్లి చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. ఈ క్రమంలోనే నాకు బెడ్ పై రోషన్ కావాలి కానీ మైండ్లో భార్గవ్ ఉన్నారు. రోషన్ ఇన్ ద బెడ్..భార్గవ్ ఇన్ ద హెడ్ అంటూ ఈమె చెప్పినటువంటి డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ డైలాగ్ పై స్పందించిన పలువురు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
అసలే నిహారికం వైవాహిక జీవితం ఏమాత్రం బాలేదని వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇలాంటి వార్తలు వస్తున్న తరుణంలో ఈమె ఇలాంటి డైలాగ్స్ చెప్పి నవ్వుల పాలు కావడం అవసరమా ఇలాంటి డైలాగ్స్ వల్ల సమాజానికి ఏం చెప్పబోతున్నారు అంటూ పలువురు నిహారికను ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. ప్రస్తుతం నిహారిక చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…