Featured

Nithya Menon : మోడ్రన్‌ లవ్‌ హైదరాబాద్‌ ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమంలో నడవలేని స్థితిలో నిత్య మీనన్… షాక్ అవుతున్న అభిమానులు..!

Nithya Menon : నిత్య మీనన్ మలయాళంకు చెందిన అమ్మాయి అయినా మలయాళం తో పాటు తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో సుమారు 50 కి పైగా సినిమాలలో నటించింది. ఏ క్యారెక్టర్ అయినా తన నటనతో మ్యాజిక్ చేసే ఈ ముద్దుగుమ్మ 3 ఫిల్మ్‌ఫేర్‌, రెండు నందులతో పాటు పలు అవార్డులు సొంతం చేసుకుంది. తెలుగులో అలా మొదలైంది సినిమా ద్వారా పరిచయమైన నిత్య మొదటి తెలుగు సినిమా అయినా అందులో రెండు పాటలు పాడి అభిమానులకు ఇంకా చేరువ అయ్యింది. ఈ మధ్య ఆహా ఓటీటీ లో ప్రసారం అయిన తెలుగు ఇండియన్ ఐడల్ లో న్యాయ నిర్ణేతగా వ్యవహరించింది. ఇక ఇటీవల సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. ప్రస్తుతం నిత్య మీనన్ నటించిన వెబ్‌ సిరీస్‌ మోడ్రన్‌ లవ్‌ హైదరాబాద్‌ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరిగింది అయితే ఈ వేడుకకు హాజరు అయిన నిత్య మీనన్ ని చూసి అందరు షాక్ కి గురయ్యారు.

చేతిలో స్టిక్ తో నడవలేని స్థితిలో నిత్య…

సోమవారం హైదరాబాద్ లో ‘మోడ్రన్‌ లవ్‌ హైదరాబాద్‌’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి చేతిలో స్టిక్‌తో, పక్కన ఇద్దరు బాడీగార్డుల సహాయం తీసుకొని కుంటుకుంటూ వచ్చారు. ఈ వేడుకలో ఆమె మాట్లాడుతూ.. వెబ్ సిరీస్ లో కూడా ఇదే సేమ్‌. నా క్యారెక్టర్‌ ఇలానే ఉంటుంది. నాకు మోకాలు గాయం ఉంటుంది. అప్పుడు మొదటిసారి మోకాలికి గాయం అయితే ఎలా నడుస్తారో నటించాను.

అయితే ఇపుడు రెండు రోజుల క్రితం మెట్ల మీదనుంచి జారి కిందపడ్డా. ఇపుడు నిజంగానే సేమ్‌ అదే మోకాలుకు దెబ్బ తగిలింది. ఇపుడు అలానే నడుస్తున్నా అని చెప్పుంది. నిత్య మీనన్ మాట్లాడిన ఆ వీడియో ఇపుడు వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన అభిమానులు నిత్య త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు కామెంట్లు చేస్తున్నారు.

Bhargavi

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

17 hours ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

18 hours ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

1 day ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

1 day ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

1 day ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 days ago