Featured

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ కారణంగా వింత జబ్బుతో బాధ పడుతున్న యువతి… తల పట్టుకున్న డాక్టర్…!

Sudigali Sudheer : తెలుగు బుల్లితెర మీద సూపర్ స్టార్ గా అభిమానులలో పేరు సంపాదించుకున్నాడు. స్టార్ హీరోలకు ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ బుల్లితెర మీద సుధీర్ కు వుంది అనడంలో ఆశ్చర్యం లేదు. సుధీర్ పై తోటి కమెడియన్ లు స్టేజ్ మీద పంచులు వేయడానికి కూడా ఆలోచిస్తారు, అందుకు కారణం సుధీర్ ఫ్యాన్స్ ట్రోలింగ్ మాములుగా ఉండదు మరి. సుధీర్ అభిమానులు అనడం కన్నా సుధీర్ పిచ్చి అభిమానులు అనడం కరెక్ట్, అంతలా సుధీర్ అభిమానులు వుంటారు. సుధీర్ అభిమానులలో లేడీస్ కూడా వున్నారు. ఈ పిచ్చి అభిమానుల జాబితలోకే వస్తుంది ఈ అమ్మాయి కూడా.

సుధీర్ పేరును ఒంటిపై పచ్చ బొట్టుగా…

ఇటీవల ఈ అమ్మాయి ఒక ఛానల్ లో ప్రసారం అయ్యే అందమైన జీవితం అనే ప్రోగ్రాం కి ఫోన్ చేసి డాక్టర్ తో మాట్లాడింది. ఈమెతో మాట్లాడాక డాక్టర్ సైతం విస్తుపోయాడు. అలా వుంది ఈ అమ్మాయి పరిస్థితి. ప్రోగ్రాంలో మాట్లాడుతున్న కళ్యాణ్ చక్రవర్తి అనే డాక్టర్ కు ప్రీతీ అనే అమ్మాయి ఫోన్ చేసి, తనకు సుధీర్ మీద వున్న అభిమానం గురించి చెప్పింది. షో చుసేటప్పుడు సుధీర్ గురించి ఆలోచిస్తున్నావా అని డాక్టర్ అడుగగా… లేదు, షో చూస్తున్నా, కాలేజీ కి వెళ్లినా, ఫ్రెండ్స్ తో సరదాగా వున్నా ఏం చేస్తున్నా వెంటనే సుధీర్ దగ్గరికి వెళ్లాలనిపిస్తుంది అని చెప్పడం తో డాక్టర్ సైతం షాక్ అయ్యారు.

సుధీర్ ను ఇష్టపడుతున్నావా లేదా ప్రేమిస్తున్నావా అని అడుగగా…. ప్రేమే అనుకోండి, చాలా ప్రేమిస్తున్నాను, పేరుని పచ్చబొట్టులాగా వేయించుకున్నాను అని సమాధానం ఇచ్చింది. ఈ సమస్య విన్న డాక్టర్ కుటుంబ పరిస్థితుల వల్ల ఇలా తయారువుతారని, చదువు మీద శ్రద్ధ పెట్టు అని ఆ యువతికి సలహా ఇచ్చారు. ఈ ఫోన్ కాల్ కి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago