హీరో నితిన్ భీష్మ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే.. వెంకీ కుడుములు దర్శకత్వంలో వచ్చిన సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని తన సొంతం చేసుకుంది. ఈ సినిమాలో నితిన్ సరసన కథానాయికగా రష్మిక నటించింది. తాజాగా ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేయాలని చేయనున్నారట. ఈ మధ్య హిట్ అయినా ప్రతి సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే..
ఈ నేపథ్యంలో ఈ చిత్రం రీమేక్ రైట్స్ కూడా భారీ ధర పలికాయి అని సమాచారం. అయితే ఈ చిత్రంలో కథానాయకుడిగా బాలీవుడ్ నటుడు రణభీర్ కపూర్ నటించనున్నారు. మరోవైపు భీష్మ భారీ విజయం సాధించడంలో ప్రముఖ పాత్ర వహించింది హీరో నితిన్ తన మార్క్ కామెడీ టైమింగ్ ఈ విజయానికి ముఖ్య కారణం అని చెప్పొచ్చు. ఈ క్రమంలో రణభీర్ తన మార్క్ కామెడీతో బాలీవుడ్ ఆడియన్స్ ని ఎలా మెప్పిస్తాడు అనేది చూడాలి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…