‘మాస్టర్’ సినిమాలో దళపతి విజయ్ సరసన హీరోయిన్ గా నటించి.. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ సంపాదించుకుంది మాళవిక మోహనన్. ఈ ఏడాది విడుదలైన తమిళ సినిమాల్లో మాస్టర్ సినిమా ఏ రేంజ్ హిట్ కొట్టిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంత సూపర్ హిట్ సినిమాలో లీడ్ రోల్ లో నటించినా కూడా పాపం ఎందుకో మాళవిక మోహనన్ కి స్టార్ ఇమేజ్ రావడంలేదు. ప్రస్తుతం కరోనా నేపధ్యంలో సినిమా షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చారు కానీ, మాస్టర్ సినిమా రిలీజ్ అయిన సుమారు నలుగు నెలలు సినిమా షూటింగ్ లు, కొత్త సినిమా ఓపినింగ్ లతో కళకళలాడిపాయింది. అందులో సగం స్టార్ హీరోల సినిమాలే వున్నాయి.
అయితే పాపం ఆ సినిమాల్లో ఒక్క సినిమాలో కూడా మాళవికకు చాన్స్ ఇవ్వలేదు. తమిళంలోనే కాదు తెలుగులో కూడా ఈ అమ్మడుకి మొండి చెయ్యే ఇచ్చారు. అయితే మాళవిక చాన్స్ రాకపోవడానికి కారణం మాత్రం రాష్మిక, పూజా హెగ్డే వీరిద్దరే అంటున్నారు. ఉన్న సినేమాలన్నే వెళ్ళే ఎగరేసుకుపోతున్నారు. ఇంకొంచెం భారీ సినిమాలు అయితే బాలీవుడ్ భామలను ల్యాండ్ చేపిస్తున్నారు ఫిలిం మేకర్స్. దీనితో మాళవిక మాస్టర్ తో ఒక రేంజ్ హిట్ వచ్చినా కూడా చేతిలో సినిమాలు లేక ఖాళీగా ఉండాల్సి వస్తుందట. నిజంగా ఈ హీరోయిన్ పరిస్థితి దారుణమనే చెప్పాలి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…