Movie News

Noel Sean: బిగ్ బాస్ కార్యక్రమం గురించి షాపింగ్ కామెంట్స్ చేసిన నోయల్.. మనుషులు ఉండలేరంటూ కామెంట్స్?

Noel Sean: సింగర్ గా,నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నోయల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన పలు సినిమాలలో నటుడిగా నటించడమే కాకుండా సింగర్ గా గుర్తింపు పొందారు. ఇకపోతే నోయల్ బిగ్ బాస్ కార్యక్రమంలోకి వెళ్లిన తర్వాత ఈయనకు మరింత క్రేజ్ వచ్చిందని చెప్పాలి. తాజాగా నోయల్ పంచతంత్రం కథలు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నోయల్ సినిమా గురించి తన కెరియర్ గురించి ఎన్నో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ కార్యక్రమం గురించి కూడా నోయల్ కి పలు ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ క్రమంలోనే నోయల్ బిగ్ బాస్ కార్యక్రమం గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

బిగ్ బాస్ హౌస్ లో లిమిటెడ్ కంటెస్టెంట్లు,ఫోన్ లేకుండా అన్ని రోజులపాటు ఎలా ఉండగలిగారు అంటూ ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు నోయల్ సమాధానం చెబుతూ సాధారణ మనుషులు బిగ్ బాస్ హౌస్ లో ఉండలేరు అంటూ కామెంట్ చేశారు. సాధారణంగా మనం ఏదైనా గుడికి వెళ్లిన లేదా, హాస్పిటల్ కి వెళ్ళిన అక్కడ మనకు కేవలం ఒకే రంగు కనపడుతుంది. ఇలా ఒకే రంగు ఉంటే మనకు మానసిక ప్రశాంతత ఉంటుందని అర్థం.

సరైన తిండి, నిద్ర ఉండదు…

బిగ్ బాస్ హౌస్ లో మాత్రం ఏకంగా 300 రంగులు ఉంటాయి. అక్కడ ఉన్న ఆ కలర్స్ మనల్ని చాలా డిస్టర్బ్ చేస్తాయని, ఆ వాతావరణంలో టెన్షన్, కోపం, ఏడవడం, బాధపడటం మనకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటాయని నోయల్ తెలిపారు.బిగ్ బాస్ హౌస్ లో సరైన తిండి నిద్ర కూడా ఉండదని ఈ సందర్భంగా ఈయన బిగ్ బాస్ కార్యక్రమం గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం బిగ్ బాస్ కార్యక్రమం గురించి నోయల్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

‘పసివాడి ప్రాణం’ నటుడు బాబు ఆంటోనీ లైఫ్ ఇలా మారిపోయింది!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…

1 day ago

చూపు లేకపోయినా సంగీతంతో ప్రపంచాన్ని గెలిచిన వైకమ్ విజయలక్ష్మి!

చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…

1 day ago

కురుక్షేత్ర యుద్ధానికి దూరంగా నిలిచిన మహా యోధులు వీరే..!

మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…

1 day ago

కొత్త దంపతులు ముత్యాలు ధరిస్తే ఇంత మార్పా..? ముత్యాలపై నిపుణుల విశ్వాసం ఇదే!

భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…

1 day ago

ఒకే రాశి వాళ్లు పెళ్లి చేసుకుంటే జీవితం ఎలా ఉంటుంది..? తెలుసుకుంటే ఆశ్చర్యమే!

వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…

1 day ago

ఇంట్లో ఈ మొక్క ఉంటే చాలు అంటున్న వాస్తు నిపుణులు.. లక్ష్మీ కటాక్షం కలుగుతుందట!

హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…

1 day ago