Categories: FeaturedMovie News

NTR -ANR: ఎన్టీఆర్ తో ఆ హిట్ సినిమా చేయడానికి ఇష్టపడని ఏఎన్ఆర్.. చివరికి ఏమైందంటే?

NTR -ANR:తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ హీరోలుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో ఎన్టీఆర్ ఏఎన్నార్ వంటి వారు ఒకరు.ఈ హీరోలు విడివిడిగానే సినిమాలు చేస్తే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించేవి అలాంటిది ఈ ఇద్దరు హీరోలు కలిసిన నటించే సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక అప్పట్లో ఇలా మల్టీ స్టార్ సినిమాలు ఎన్నో వచ్చాయి.

ఇక ఎన్టీఆర్ సావిత్రి జంటగా నటించిన సినిమాలలో అప్పుచేసి పప్పు కూడు అనే సినిమా సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది.ఈ సినిమాలో కూడా ఇద్దరు హీరోలు ఉన్నారు. అయితే ఒక పాత్రకు ఎన్టీఆర్ ఫిక్స్ అయ్యారు మరొక పాత్రకు ఏఎన్ఆర్ ను తీసుకోవాలని ముందుగా కథ ఆయనకు చెప్పకుండా కథ మొత్తం సిద్ధం చేసిన తర్వాత ఏఎన్ఆర్ కు కబురు వెళ్ళింది.

ఈ సినిమా కథ చెప్పగానే ఏఎన్ఆర్ ఈ సినిమాలో నటించడానికి ఆసక్తిగా చూపించలేదు. అప్పటికే భూకైలాస సినిమా ఫలితం ఏఎన్ఆర్ మదిలో చెక్కర్లు కొడుతోంది దీంతో ఈ సినిమాలో అన్నగారిని చేయమనండి తర్వాత తాను ఒక సినిమా చేస్తానని చెప్పి ఈ సినిమాని రిజెక్ట్ చేశారు. ఇక ఈ సినిమాలో ఏఎన్ఆర్ నటించకపోవడంతో ఆయన స్థానంలో కొంగర జగ్గయ్యకు అవకాశం కల్పించారు.

తెలుగు తమిళంలో దుమ్ములేపిన చిత్రం…

ఇలా పలువురు స్టార్ సెలబ్రిటీలకు ఈ సినిమాలో అవకాశం కల్పించి ఈ సినిమాని నిర్మించారు. ఇందులో ఎన్టీఆర్ మూడు పాత్రలలో నటించిన సందడి చేశారు. ఇక ఈ సినిమా కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో కూడా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇలా ఏఎన్నార్ ఒక అద్భుతమైన సినిమాని రిజెక్ట్ చేశారని చెప్పాలి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago