Categories: FeaturedMovie News

Ntr: ఎన్టీఆర్ కు కోపం వస్తే అలా ప్రవర్తిస్తారా… ఇదేం అలవాటు అంటూ ముక్కున వేలేసుకున్న నేటిజన్స్!

Ntr: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు బాల నటుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఎన్టీఆర్ అనంతరం హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా కూడా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇలా నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఎన్టీఆర్ ఎప్పుడూ అందరితో చాలా సరదాగా ఉంటారు అనే విషయం మనకు తెలిసిందే.

అందరితో చాలా సరదాగా మాట్లాడే ఎన్టీఆర్ కు కోపం సాధారణంగా రాదని కానీ ఈయనకు కోపం వస్తే కనుక ఈయన కోపాన్ని ఎదుర్కోవడం కష్టమని తెలుస్తుంది. ఎన్టీఆర్ కోపం ఎలా ఉంటుంది అనేది గత కొద్ది రోజుల క్రితం కళ్యాణ్ రామ్ అమిగోస్ సినిమా ఈవెంట్లో చూసాము.ఎన్టీఆర్ సినిమా అప్డేట్ ఇవ్వమంటూ సుమా చెప్పడంతో ఎన్టీఆర్ సుమపట్ల ఎంత కోపంగా చూసారో అందరికీ తెలిసిందే.

ఇక ఇంట్లో ఉన్నప్పుడు గనుక ఈయనకు కోపం వస్తే ఎవరితోనో మాట్లాడకుండా సరాసరి కిచెన్ లోకి వెళ్లి తనకు ఎంతో ఇష్టమైన చికెన్ దమ్ బిర్యాని చేసుకొని తింటారట. ఇలా ఎన్టీఆర్ కి కోపం వస్తే చికెన్ దమ్ బిర్యాని చేసుకొని తింటారనే వార్త తెలియడంతో అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు.

Ntr: చికెన్ దమ్ బిర్యాని చేస్తారు..


ఎవరైనా కోపం వస్తే ఏమి తినకుండా ఎక్కడికైనా బయటకు వెళ్ళిపోతారు అలాంటిది ఎన్టీఆర్ మాత్రం చాలా భిన్నంగా కిచెన్ లోకి వెళ్లి తనకి ఇష్టమైన చికెన్ బిర్యాని చేసుకొని తింటారా అయినా ఇదేమి అలవాటు గురు అంటూ పెద్ద ఎత్తున ఎన్టీఆర్ అలవాటు గురించి తెలిసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే ఈయన ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago