Movie News

Ntr Wife: స్టైలిష్ లుక్ లో లక్ష్మీ ప్రణతి… వైరల్ అవుతున్న న్యూ ఫోటో!

Ntr Wife: జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి యుఎస్ వేకేషన్లో ఉన్న విషయం మనకు తెలిసిందే.ఇలా యూఎస్ పర్యటనలో ఉన్నటువంటి ఎన్టీఆర్ తన పర్సనల్ ఫోటోలు ఎక్కడ బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే తాజాగా ఈయన అమెరికా వీధులలో తన భార్యతో కలిసి దిగినటువంటి ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ న్యూయార్క్ వీధులలో తన భార్యతో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ  ‘ఎంజాయింగ్ ఎ న్యూయార్క్ మినట్’ అంటూ తన భార్యతో ఉన్న ఫోటోని అభిమానులతో పంచుకున్నారు దీంతో ఈ ఫోటో కాస్త వైరల్ గా మారింది.

ఈ ఫోటోలలో లక్ష్మీ ప్రణతి మేక్ ఓవర్ చాలా డిఫరెంట్ గా ఉంది. చెప్పాలంటే హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా చాలా స్టైలిష్ లుక్ లో లక్ష్మీ ప్రణతి సందడి చేశారు. ఈ ఫోటోలో లక్ష్మీ ప్రణతి టైట్ జీన్స్, నీ హై షూస్ ధరించి చాలా స్టైలిష్ గా కనిపించారు.ఇక ఈమె సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటారనే విషయం మనకు తెలిసిందే. అయితే బయట ఏదైనా ఫంక్షన్లలో కనిపించిన చాలా పద్ధతిగా చీరలో కనిపిస్తారు.

Ntr Wife: సోషల్ మీడియాకు దూరంగా లక్ష్మీ ప్రణతి..


లక్ష్మీ ప్రణతి తన కుటుంబంలో జరిగే ఏదైనా ఫంక్షన్లకు మినహా ఎక్కడ బయట కనిపించరు. దీంతో ఈమె ఫోటోలు కనుక సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి. ఈ న్యూయార్క్ పర్యటనకు సంబంధించిన ఈ ఫోటో మాత్రం ప్రస్తుతం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

4 weeks ago