Anchor Suma: బుల్లితెర స్టార్ మహిళగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో యాంకర్ గా కొనసాగుతూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకొని బుల్లితెర పై ప్రసారమయ్యే ప్రతి ఒక్క ఛానల్ ద్వారా ప్రేక్షకులను తనదైన శైలిలో సందడి చేస్తున్నారు.
ఇలా బుల్లితెర కార్యక్రమాలు అలాగే సినిమా ఈవెంట్లలో కూడా సుమ పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. అయితే తాజాగా వేర్ ఇస్ ద పార్టీ అనే కార్యక్రమంలో భాగంగా సుమ తన కెరియర్ గురించి షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లు తెలియజేశారు. ఈమె కొంతకాలం పాటు యాంకరింగ్ కు విరామం ప్రకటించబోతున్నానని తెలియజేసి అందరికి షాక్ ఇచ్చారు.
ఈ విధంగా సుమ ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం లేకపోలేదు కొంతకాలంగా ఒక వ్యాధితో బాధపడుతున్నారని అయితే ఈ వ్యాధి కారణంగానే ఆమె కొంతకాలం పాటు తన యాంకరింగ్ కు విరామం ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సుమ కీలాయిడ్ టెండెన్సీ అనే స్కిన్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నట్లు ఈమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వెల్లడించారు.
కెరియర్ మొదట్లో తనకు మేకప్ ఎలా వేసుకోవాలి ఎలా తీయాలి అనే విషయం తెలియక తన చర్మం మొత్తం డామేజ్ అయిందని దాంతో తాను కీలాయిడ్ టెండెన్సీ అనే ఇన్ఫెక్షన్ కి గురయ్యానని తెలిపారు.ఈ ఇన్ఫెక్షన్ కారణంగా చర్మం పై ఒకచోట గాయం అయితే ఆ గాయం చర్మం మొత్తం వ్యాప్తి చెందుతుందట.అందుకే సుమ కొంతకాలం పాటు ఎలాంటి మేకప్ లేకుండా పూర్తిగా తన షూటింగులకు బ్రేక్ ఇచ్చి తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసమే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…