Movie News

Rashmika: రష్మిక మొహానికి ఇక్కడ అంత సీన్ లేదు… రష్మిక లుక్స్ పై బాలీవుడ్ క్రిటిక్ షాకింగ్ కామెంట్స్!

Rashmika: రష్మిక మందన్న పరిచయం అవసరం లేని పేరు ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా హీరోయిన్గా గుర్తింపు పొందడమే కాకుండా భాషతో పని లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇలా వరుస సినిమాలలో ఎంతో బిజీగా ఉన్నటువంటి రష్మిక హిందీలో నటించిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు.

ఈ క్రమంలోనే రష్మిక లుక్స్ గురించి ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ కె ఆర్ కె సంచలన కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా రష్మిక గురించి మాట్లాడుతూ… రష్మిక లుక్స్ పరంగా ఆమె సౌత్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం కాగలదు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె లుక్స్ కిఏమాత్రం వాల్యూ లేదని రష్మిక భోజపురి చిత్రాలకు బాగా సూట్ అవుతుందని ఈయన సలహాలు కూడా ఇచ్చారు.

Rashmika: రష్మిక లుక్స్ భోజ్ పురికి సూట్ అవుతాయి…

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఐశ్వర్యరాయ్ మాధురి దీక్షిత్ వంటి ఎంతో మంది హీరోయిన్లు సందడి చేశారు. అలాంటి హీరోయిన్స్ ని చూసిన కళ్ళకు రష్మిక మందన్న ను యాక్సెప్ట్ చేయడం లేదని ఆమె ఫేస్ బాలీవుడ్ కి సెట్ కాదంటూ ఈయన తెలిపారు.ఇలా రష్మిక గురించి కె ఆర్ కె ఇలాంటి కామెంట్స్ చేయడంతో రష్మిక బాలీవుడ్ ఆశలపై నీరు చల్లినట్టు అయిందని నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ కామెంట్స్ పై రష్మిక స్పందన ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

విద్యార్థులకు బూట్లకు బదులు చెప్పులా? కర్ణాటక ప్రభుత్వం కొత్త ఆలోచన..

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యం, సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని కర్ణాటక ప్రభుత్వం కీలక మార్పుల దిశగా ఆలోచిస్తోంది. ఇప్పటివరకు…

11 minutes ago

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

2 days ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

2 days ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

2 days ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

2 days ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

2 days ago