NTR: సాధారణంగా సినిమా సెలబ్రిటీలు వారి రేంజ్ కి అనుగుణంగా వస్తువులను ఉపయోగిస్తూ ఉంటారు. వాళ్ల నివసించే ఇంటి నుంచి తిరిగి కార్లు వేసుకునే దుస్తులు ధరించే చెప్పుల వరకు చాలా ఖరీదైనవే కొనుగోలు చేస్తూ ఉంటారు.సెలబ్రిటీలకు ఇలాంటివన్నీ సర్వసాధారణం అయినప్పటికీ సామాన్య ప్రజలకు వాటి విలువ తెలిస్తే మాత్రం ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు.
ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు. ఇక వాచీలంటే ఎంతో ఇష్టమైన విషయం మనకు తెలిసిందే. ఇలా ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్లినా ఖరీదైన వాచ్ లను కొనుగోలు చేస్తూ ఉంటారు. తాజాగా ఎన్టీఆర్ తన ఇంట్లో సినీ సెలబ్రిటీలకు గ్రాండ్ గా పార్టీ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే.
ఇందుకు సంబంధించిన ఫోటోలను స్వయంగా ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. అయితే ఈ ఈవెంట్ లోఎన్టీఆర్ ధరించిన చేతివాచి అందరిని ఆకర్షించింది. ఈ క్రమంలోనే ఈయన ధరించిన వాచ్ ఖరీదు ఎంత అని ఆరా తీస్తున్నారు. అయితే ఈయన ధరించిన వాచ్ ఖరీదు తెలిసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు.
ఈ పార్టీలో ఎన్టీఆర్ ధరించిన వాచ్ ఖరీదు దాదాపు 8 కోట్ల రూపాయల విలువ చేస్తుందని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ కి వాచ్ అంటే చాలా ఇష్టం కావడంతో ఈయన వీటి కోసం భారీ స్థాయిలోనే ఖర్చు పెడుతుంటారు. ఇలా ఎన్టీఆర్ దగ్గర ఖరీదైన వాచ్ ల కలెక్షన్ భారీగానే ఉందని తెలుస్తుంది. బిజీగా ఉన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…