Featured

Numerology and Astrology : ఈ నెంబర్ పేపర్ మీద రాస్తే జరిగే అద్భుతం ఇదే… కోరిన కోరలికలు నెరవేర్చే మిరాకిల్ నెంబర్…!

Numerology and Astrology : జీవితంలో ఎన్నో విషయాలు మనం అనుకున్నట్లు జరగవు, అలాంటప్పుడు మన టైం బాగోలేదని సరిపెట్టుకుంటాం. కానీ మనం ఏ టైంలో ఆ పని చేస్తే అది ఖచ్చితంగా జరుగుతుందో మాత్రం తెలుసుకోవాలని ప్రయత్నించం. ఏదైనా ఒక పనిని ఏ సమయంలో చేయాలో మన జాతకం, రాసులు, గ్రహాల అనుకూలతను బట్టి నిర్ణీత సమయానికి చేస్తే ఆ గ్రహాలు అనుకూలించి ఎలాంటి కష్టతరమైన పనులైనా అవి నెరవేరుతాయని న్యూమారాలజీ అలాగే ఆస్ట్రాలజీ నిపుణురాలు మాధవి గారు తెలుపుతున్నారు. మాధవి గారు వీటితో పాటు మానసిక ఒత్తిడికి లోనవుతున్న వారికీ కౌన్సిలింగ్ ఇస్తుంటారు.

ఏదైనా నెరవేరడానికి మిరాకిల్ నెంబర్…

మాధవి గారి వద్దకు వచ్చిన ఒక మహిళ మూడు నెలలుగా వీసా కోసం ప్రయత్నస్తున్నా విదేశాలకు వెళ్ళడానికి కుదరలేదు. అలాంటి సమయంలో మాధవి గారిని కలిసి కౌన్సిలింగ్ తీసుకుని మళ్ళీ తిరిగి ప్రయత్నించి ఆమె చెప్పిన మిరాకిల్ నెంబర్ ను రాయడం వల్ల మాధవి గారిని కలిసిన రోజే సాయంత్రంకి పని పూర్తయిందట. వీసా పనులు, ట్రాన్సఫర్, ప్రమోషన్స్, పిల్లల ఉన్నత విద్య ఇలా ఏదైనా సరే మన కోరికను నెరవేర్చుకోడానికి 863 అనే నెంబర్ ను గ్రీన్ ఇంక్ పెన్ తో వైట్ పేపర్ మీద రోజూ మనకు వీలైనన్ని సార్లు రాస్తే మనం అనుకున్న కోరిక నెరవేరుతుంది.

ఇలా 45 రోజుల పాటు చేస్తే ఫలితం ఉంటుంది అలానే ఆదివారం రోజున మినప్పప్పుతో చేసిన ఏదైనా వంటకం దానం చేయాలని అంటూ మాధవి గారు చెబుతున్నారు. ఏదైనా ఇలాంటి విషయాలను ప్రజలకు చెప్పే ముందు తమ ఇంట్లోనే వాటిని ప్రయోగించి ఆపై తన వద్దకు వచ్చే వారికి చెబుతానని మాధవి చెబుతున్నారు. ఏ పనైనా మన జాతకం, గ్రహాలను బట్టి ఏ సమయంలో చేస్తే నెరవేరతుందో అది తెలుసుకుని చేస్తే ఖచ్చితంగా ఏ ఆటంకం కలుగకుండా జరుగుతుందని వివరించారు. ఆస్ట్రాలజీ, న్యూమరాలాజీ రెండు మిలితం చేస్తే ఎన్నో సమస్యలకు సమాధానలు దొరుకుతాయని కొన్నేళ్లుగా వాటి రెండింటి పైనా సాధన చేస్తున్నట్లు వివరించారు.

Bhargavi

Recent Posts

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉచిత బ్యాంక్ కోచింగ్ ప్రారంభం

తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…

6 hours ago

ప్రభాస్, రవితేజతో హిట్స్.. కానీ కెరీర్‌ను వదిలేసిన హీరోయిన్

టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…

6 hours ago

నాగార్జున నమ్మకం లేకపోతే ఆర్జీవీ కెరీర్ ముగిసేది: జేడీ

టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…

6 hours ago

బాల్య వివాహం ఆపాలని వెళ్లి.. తప్పు బాలికను తీసుకెళ్లిన అధికారులు

తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…

6 hours ago

‘టాక్సిక్’లో కొత్త కోణం.. దర్శకురాలిపై యశ్ ప్రశంసలు

కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…

6 hours ago

కేసీఆర్‌కు సవాల్.. కవిత కొత్త పార్టీ ప్రకటన

తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…

6 hours ago