Movie News

Jr. Ntr: ఎన్టీఆర్ ఆ సినిమా అంటే తన తల్లికి అంత ఇష్టమా.. ఎందుకంత స్పెషల్?

Jr. Ntr: జూనియర్ ఎన్టీఆర్ పరిచయం అవసరం లేని పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నటువంటి తారక్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ సొంతం చేసుకోవడమే కాకుండా ఈయన చేసే సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇలా ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.

ఇకపోతే ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్నటువంటి దేవర సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది మొదటి భాగం దసరా పండుగను పురస్కరించుకొని అక్టోబర్ నెలలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఎన్టీఆర్ తన సినీ కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించారు. అయితే తాజాగా తన సినిమాలలో తన తల్లికి ఇష్టమైనటువంటి సినిమా గురించి ఒక వార్త వైరల్ అవుతుంది.

ఎన్టీఆర్ నటించిన సినిమాలలో కల్లా తన తల్లి శాలినికి టెంపర్ సినిమా అంటే చాలా ఇష్టమని తెలుస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటనకు ఆమె ఫిదా అయిపోయారట ఆయన చెప్పే డైలాగులు కానీ ఆయన తెలియజేసే హావభావాలు తన తల్లికి బాగా నచ్చాయట.అంతేకాకుండా ఈ సినిమాలో ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగితే తనకు న్యాయం జరిగేలా ఎన్టీఆర్ పోరాడే తీరు తనుకు నచ్చిందని ఈమె తెలిపారు.

టెంపర్..
ఇలా ఈ సినిమాలో ఎన్టీఆర్ నటన ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా అంటే ఎన్టీఆర్ తల్లి శాలినికి కూడా చాలా ఇష్టమని ఈమె పలు సందర్భాలలో తన స్నేహితుల వద్ద చెప్పారట ఇక తనకు తన కొడుకు సినిమాలు ఏదైనా చూడాలి అనిపిస్తే ఈమె మొదట టెంపర్ సినిమాకే ఆసక్తి చూపుతారని తెలుస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago