Old hero Rohith shocked TV audience with his entry : ‘దేవుడు వరమందిస్తే…. నే నిన్నే కోరుకుంటానే…’ ఈ పాట ఎప్పటి యువతరానికి గుర్తుండిపోయే పాట. అప్పట్లో ఈ పాటకు చాలా క్రేజ్ ఉండేది. ఇప్పటికి ఇంకా ఈ పాట క్రేజ్ తగ్గలేదనే చెప్పాలి.6టీన్స్ సినిమాలోని ఈ గీతం ఇంత పాపులర్ అయిందో అందులో నటించిన హీరో రోహిత్ కూడా అంతే పాపులర్ అయ్యాడు.
6టీన్స్ తర్వాత జానకి వెడ్స్ శ్రీరామ్ తో మంచి గుర్తింపు పొందాడు. గర్ల్ ఫ్రెండ్, శ్రీరామ్, సొంతం,నవ వసంతం, శంకర్ దాదా ఎమ్ బి బి ఎస్ సినిమాల్లో కనిపించి మెప్పించాడు. ఇక ఆ తర్వాత సినిమాలకు దూరమైన రోహిత్ మళ్ళీ చాలా కాలానికి కళాకార్ అనే సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చాడు.
శ్రీదేవి డ్రామా కంపెనీ షో ద్వారా షాకిచ్చిన రోహిత్…
ఇక ఈటీవీ లో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం చాలా కొద్ది టైములోనే ప్రేక్షకులకు రీచ్ అయింది. మంచి టీఆర్పి రహో దూసుకుపోతోంది. ఇక ఈ షోలో ప్రతివారం ఒక భిన్నమైన కాన్సెప్ట్ తో అతిధులతో అలరిస్తారు. అయితే ఏప్రిల్ 17 వచ్చే ఈ షో తాలూకు ప్రోమో ను ఈటీవీ వారు వదిలారు. ఇక ఈ ఆ షో కి గెస్ట్ గా అప్పటి అమ్మాయిల డ్రీమ్ బాయ్ రోహిత్ వచ్చి షాకిచ్చాడు. ఇక రావడంతోనే సుధీర్ పై పంచులు వేశారు. ఇక హల రోజుల తర్వాత రోహిత్ కనిపించడంతో ఆయన అభిమానులు ఆనందపడుతున్నారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…